Webdunia - Bharat's app for daily news and videos

Install App

మొన్న బీహార్.. నేడు జార్ఖండ్.. విద్యార్థులంతా ఒకేచోట కూర్చొన్నారు.. తాపీగా పరీక్ష రాశారు!

మొన్నటికిమొన్న బీహార్ రాష్ట్రంలో ఇంటర్ ద్వితీయ సంవత్సర విద్యార్థులు మాస్ కాపీయింగ్‌కు పాల్పడిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఇపుడు ఇదేతరహా మాస్ కాపీయింగ్ ఘటన ఒకటి జార్ఖండ్ రాష్ట్రంలో వెలుగుచూ

Webdunia
బుధవారం, 13 జులై 2016 (14:54 IST)
మొన్నటికిమొన్న బీహార్ రాష్ట్రంలో ఇంటర్ ద్వితీయ సంవత్సర విద్యార్థులు మాస్ కాపీయింగ్‌కు పాల్పడిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఇపుడు ఇదేతరహా మాస్ కాపీయింగ్ ఘటన ఒకటి జార్ఖండ్ రాష్ట్రంలో వెలుగుచూసింది. జార్ఖండ్ రాష్ట్రంలో మంగళవారం ఇంటర్ మొదటి సంవత్సర పరీక్షలు జరిగాయి. ఈ పరీక్షలు రాసేందుకు విద్యార్థులు గుంపులు గుంపులుగా కూర్చొన్నారు. ఈ దృశ్యం డుంకాలో ఏర్పాటు చేసిన ఓ పరీక్షా కేంద్రంలో కనిపించింది. 
 
దీనిపై కళాశాల ప్రొఫెసర్ మనోరంజన్ స్పందిస్తూ... విద్యార్థులు కాపీయింగ్‌కు పాల్పడిన విషయాన్ని తాను చూడలేదన్నారు. సాధారణంగా ఒక బెంచీలో ఇద్దరిని కూర్బోబెడతామనీ, కానీ స్థలం తక్కువగా ఉండటంతో నాలుగురైదుగురిని ఒకచోట కూర్చోబెట్టి పరీక్ష రాయించినట్టు ఆయన చెప్పారు. 

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments