Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్లీజ్.. ఆ ప్రతిపాదన వద్దు.. యూపీ సీఎం అభ్యర్థిత్వానికి 'నో' చెప్పిన షీలా దీక్షిత్!

దేశానికి గుండెకాయలాంటి అతిపెద్ద రాష్ట్రానికి ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించే అవకాశం వస్తే ఎవరైనా వద్దంటారా.? ఛాన్సే లేదు. కానీ, మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ మాత్రం ససేమిరా అన్నారు. ప్లీజ్.. అలాంటి

Webdunia
సోమవారం, 27 జూన్ 2016 (13:30 IST)
దేశానికి గుండెకాయలాంటి అతిపెద్ద రాష్ట్రానికి ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించే అవకాశం వస్తే ఎవరైనా వద్దంటారా.? ఛాన్సే లేదు. కానీ, మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ మాత్రం ససేమిరా అన్నారు. ప్లీజ్.. అలాంటి ప్రతిపాదన చేయొద్దు అంటూ కాంగ్రెస్ అధిష్టానానికి ఆమె సున్నితంగా చెప్పారు. 
 
వచ్చే యేడాది ఉత్తరప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఎన్నికల్లో ముందుగానే ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించాలని ప్రధాన పార్టీలన్నీ భావిస్తూ, ఇందుకోసం సరైన అభ్యర్థి కోసం గాలిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ వర్గాలు తమ పార్టీ సీఎం అభ్యర్థిగా షీలా దీక్షిత్ పేరును తెరపైకి తెచ్చాయి.
 
ఆ తర్వాత ఇదే అంశంపై పార్టీ అధినేత్రి సోనియా గాంధీతో కూడా షీలా సమావేశమయ్యారు. అయితే ఆమె యూపీ సీఎం అభ్యర్థిత్వత్వాన్ని సున్నితంగా తిరస్కరించారు. తాను యూపీ నుంచి కాంగ్రెస్ సీఎం అభ్యర్థిగా పోటీ చేసేందుకు సుముఖంగా లేనట్టు తెలిపినట్టు వార్తలు. 

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

ఫిలింఛాబర్ వర్సెస్ ఎగ్జిబిటర్లు - థియేటర్ల మూసివేతపై ఎవరిదారి వారిదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments