Webdunia - Bharat's app for daily news and videos

Install App

షీనా బోరా పుర్రె, ఎముకలను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు... పీటర్ ఈ ప్రశ్నలకు సమాధానాలివ్వు...

Webdunia
శనివారం, 29 ఆగస్టు 2015 (13:47 IST)
హై ప్రొఫైల్ లేడీ ఇంద్రాణి ముఖర్జీయా కుమార్తె షీనా బోరా హత్య వ్యవహారం రకరకాల ట్విస్టులతో ముందుకెళుతోంది. ఆమె హత్య ఎలా జరిగిందన్నది తెలుసుకునేందుకు పోలీసులు ప్రస్తుతం ఫోరెన్సిక్ రిపోర్టుల కోసం ఎదురుచూస్తున్నారు. రాయ్ గఢ్ జిల్లా సమీపంలోని అడవిలో షీనా మృతదేహాన్ని పూడ్చిపెట్టిన సంగతి తెలిసిందే. ఐతే ఇపుడు మళ్లీ ఆ మృతదేహం తాలూకు పుర్రె, ఎముకలను పోలీసులు స్వాధీనం చేసుకుని, పరీక్షల నిమిత్తం ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపారు.
 
 
మరోవైపు కేసులో కీలకంగా ఉన్న ఇంద్రాణి కుమారుడు మిఖాయిల్ బోరాను బాంద్రా పోలీసు స్టేషను నుంచి గుర్తు తెలియని ప్రాంతానికి పోలీసులు తరలించినట్లు తెలుస్తోంది. అతడిపై హత్యా యత్నం జరిగే అవకాశం ఉన్నదని అనుమాలు వ్యక్తం కావడంతో పోలీసులు ఈ జాగ్రత్తలను పాటిస్తున్నారు. ఇంకోవైపు కేసును ఛేదించేందుకుగాను పీటర్‌ను కూడా పోలీసులు విచారించనున్నారు. ఇందులో భాగంగా అతడికి కొన్ని ప్రశ్నలు వేసి సమాధానాలను రాబట్టనున్నారు.

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

Show comments