Webdunia - Bharat's app for daily news and videos

Install App

జయ నమ్మినబంటు.. షీలా బాలకృష్ణన్‌ను చిన్నమ్మ పొమ్మన్నారా? రాజీనామా చేసేశారా?

తమిళనాట అమ్మ మరణానికి అనంతరం అన్నాడీఎంకేలో లుకలుకలు ప్రారంభమైనాయి. అమ్మ అడుగు జాడల్లోనే పార్టీని నడిపిస్తానని బాధ్యతలు చేపట్టిన చిన్నమ్మ శశికళ.. తమిళ దివంగత సీఎం జయలలితకు నమ్మినబంటులా పేరొందిన మాజీ ఐఏ

Webdunia
శనివారం, 4 ఫిబ్రవరి 2017 (12:30 IST)
తమిళనాట అమ్మ మరణానికి అనంతరం అన్నాడీఎంకేలో లుకలుకలు ప్రారంభమైనాయి. అమ్మ అడుగు జాడల్లోనే పార్టీని నడిపిస్తానని బాధ్యతలు చేపట్టిన చిన్నమ్మ శశికళ.. తమిళ దివంగత సీఎం జయలలితకు నమ్మినబంటులా పేరొందిన మాజీ ఐఏఎస్ అధికారిణి షీలా బాలాకృష్ణన్‌‌ను బాధ్యతలను వీడి ఇంటికెళ్లిపమన్నారని వార్తలు వస్తున్నాయి. 
 
ప్రస్తుతం షీలా సీఎం సలహాదారు పదవికి ఆమె రాజీనామా చేశారు. అయితే దీనిపై ఇంతవరకు అధికారిక ప్రకటన ఏది వెలువడలేదు. షీలా బాలాకృష్ణన్‌ సన్నిహితులు మాత్రం ఆమె రాజీనామా నిర్ణయం నిజమేనని పేర్కొన్నట్టుగా తెలుస్తోంది. నిజానికి షీలా బాలాకృష్ణన్‌ పదవీకాలం మార్చి 31తో ముగియనుంది. అయితే అంతకుముందే పదవి నుంచి తప్పుకోవాలని ప్రభుత్వం షీలాను కోరినట్టుగా సమాచారం. 
 
జయలలిత హయాంలో సీఎం కార్యదర్శులుగా పనిచేసిన కేఎన్ వెంకటరామన్, ఏ రామలింగం లాంటి వ్యక్తులను సీఎంవో కార్యాలయం ఇప్పటికే తొలగించిన నేపథ్యంలో.. షీలా బాలాకృష్ణన్‌ ను కూడా అదే దారిలో సాగనంపడానికి ప్రయత్నిస్తున్నట్టుగా తెలుస్తోంది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆ రోజు రాత్రికే 'పుష్ప-2' సత్తా ఏంటో తెలిసిపోతుంది : రాజమౌళి

ఒక సెక్షన్ మీడియా అత్యుత్సాహం చూపుతుంది : ఆర్జీవీ

సిల్క్ స్మిత అఫీషియల్ బయోపిక్ లో చంద్రిక రవి

శ్రీ కనకదుర్గమ్మవారి ఆశీస్సులు కోరిన హరిహరవీరమల్లు టీమ్

ముంబై మెట్రో రైలెక్కిన పుష్ప 2.. ఎందుకు? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపిని సహజసిద్ధంగా తగ్గించుకునే మార్గాలు

రేడియోథెరపీ, ఇంటర్‌స్టీషియల్ బ్రాకీథెరపీని ఉపయోగించి తీవ్రస్థాయి గర్భాశయ సంబంధిత క్యాన్సర్‌ కి చికిత్స

Asthma in Winter Season, ఈ సమస్యను తెచ్చే ఆహార పదార్ధాలు, పరిస్థితులు

ఓట్స్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

విటమిన్ డి లభించే 5 పదార్థాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments