Webdunia - Bharat's app for daily news and videos

Install App

షాజియా ఇల్మీ అందం ముందు కిరణ్ బేడీ దిగదుడుపే : మార్కండేయ ఖట్జూ

Webdunia
శుక్రవారం, 30 జనవరి 2015 (20:27 IST)
ఇండియన్ ప్రెస్ కౌన్సిల్ మాజీ ఛైర్మన్. మాజీ న్యాయమూర్తి మార్కండేయ ఖట్జూ మరోమారు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆ మధ్య రాష్ట్రపతిగా కత్రినా కైఫ్, ప్రధానమంత్రిగా ప్రియాంకా చోప్రాలు ఉంటే బాగుంటుందని చెప్పుకొచ్చిన ఈ మాజీ న్యాయకోవిదుడు.. ఇపుడు కిరణ్ బేడీ, షాజియా ఇల్మీల అందంపై వ్యాఖ్యానించారు. 
 
భారతీయ జనతా పార్టీకి చెందిన మహిళా నేత షాజియా ఇల్మీ అందం ముందు ఢిల్లీ బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థి కత్రినా కైఫ్ దిగదుడుపేనంటూ వ్యాఖ్యానించారు. ఢిల్లీ ఇల్మీ బీజేపీ సీఎం అభ్యర్థి అయితే తప్పకుండా పార్టీ గెలుస్తుందని జోస్యం చెప్పారు. క్రొయేషియాలా (ఆగ్నేయ యూరప్‌లోని ఓ దేశం) ఎన్నికల సమయంలో ప్రజలు అందంగా ఉన్న వారికే ఓటు వేస్తారంటూ ఉదారహణ కూడా చెప్పుకొచ్చారు. నాలా ఓటు వేయని వ్యక్తి కూడా షాజియాకే ఓటు వేస్తారంటూ ట్విట్టర్లో కామెంట్స్ పెట్టారు. 

సుచి లీక్స్ గోల.. ధనుష్, త్రిషనే కాదు.. మాజీ భర్తను కూడా వదిలిపెట్టలేదు..

పుష్ప2 నుంచి దాక్షాయణి గా అనసూయ తిరిగి రానుంది

థియేటర్ల మూత అనంతరం డైరెక్టర్స్ అసోసియేషన్ ఈవెంట్

సత్యభామ కోసం కీరవాణి పాడిన థర్డ్ సింగిల్ 'వెతుకు వెతుకు.. వచ్చేసింది

థియేటర్లు బంద్ లో మతలబు ఏమిటి ? - ఏపీలో మంత్రులంతా ఔట్ : నట్టికుమార్

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

Show comments