Webdunia - Bharat's app for daily news and videos

Install App

'నా మొహం సినిమాకు పనికిరాదు... నాకు కాంపౌండర్‌ అయ్యే అర్హతే లేదు.. ఆరోగ్య మంత్రిని అయ్యా' : శత్రుఘ్నసిన్హా

బాలీవుడ్‌ సీనియర్‌ నటుడు, రాజకీయ నాయకుడు శత్రుఘ్న సిన్హా ఆత్మకథ 'ఎనీథింగ్‌ బట్‌ కామోష్‌' పుస్తకం బెస్ట్‌ సెల్లర్‌గా నిలిచింది. ఇందులో ఆయన అనేక ఆసక్తికర అంశాలను వెల్లడించాడు. నాకు కాంపౌండర్‌ అయ్యే అర్హ

Webdunia
సోమవారం, 30 జనవరి 2017 (13:34 IST)
బాలీవుడ్‌ సీనియర్‌ నటుడు, రాజకీయ నాయకుడు శత్రుఘ్న సిన్హా ఆత్మకథ 'ఎనీథింగ్‌ బట్‌ కామోష్‌' పుస్తకం బెస్ట్‌ సెల్లర్‌గా నిలిచింది. ఇందులో ఆయన అనేక ఆసక్తికర అంశాలను వెల్లడించాడు. నాకు కాంపౌండర్‌ అయ్యే అర్హతే లేదు.. ఆరోగ్య మంత్రిని అయ్యాయని ఆయన గుర్తుచేశారు. 
 
ఆదివారం జరిగిన బ్రహ్మపుత్ర లిటరరీ ఫెస్టివల్‌ సందర్భంగా శత్రుఘ్న సిన్హా ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇందులో తన జీవితానికి సంబంధించిన అన్ని విషయాలనూ అందులో నిజాయితీగా పలు ఆసక్తికర విషయాలు వెల్లడించినట్టు తెలిపారు. 
 
నిజానికి 'నా మొహం సినిమాకు పనికిరాదని, సినిమాల్లో రాణించాలంటే ప్లాస్టిక్‌ సర్జరీ చేయించుకోమని మొదట్లో చాలామంది నాకు సలహా ఇచ్చారు. అయితే దేవానంద్‌ మాత్రం అలాంటి పని చేయొద్దని సూచించారు. జనాలు నన్ను.. నన్నుగానే అంగీకరించడానికి ఎంతో కష్టపడ్డాను. సినిమా నాకు ఎన్నో ఇచ్చింది.
 
నిజానికి, నాకు కాంపౌండర్‌ అయ్యే అర్హత కూడా లేదు. కానీ దేశానికి ఆరోగ్యమంత్రిని కాగలిగాను. సినిమాలను వదిలి రాజకీయాల్లోకి రావాలనే నిర్ణయం తీసుకోవడానికి ఎంతో ఆలోచించాను. సమజానికి నా వంతుగా సేవ చేయాలనే ఉద్దేశంతోనే రాజకీయాల్లోకి వచ్చాన'ని శత్రుఘ్న సిన్హా గుర్తు చేశారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మళ్ళీ సినిమాల్లో నటించనున్న కేంద్ర మంత్రి!!

హోం టౌన్ సిరీస్ చూస్తే మీ సొంతూరు గుర్తుకువస్తుంది - రాజీవ్ కనకాల

విడుదలకు సిద్ధమవుతున్న సుమయ రెడ్డి నటించిన డియర్ ఉమ చిత్రం

హన్సికపై గృహహింస కేసు ... కొట్టివేయాలంటూ హైకోర్టులో పిటిషన్

అఖండ 2 తాండవంలో శివతత్త్వం చెబుతున్న బోయపాటి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

వేసవిలో లోదుస్తులు బిగుతుగా ధరించారంటే? రాత్రిపూట వేసుకోవద్దు..

తర్వాతి కథనం
Show comments