Webdunia - Bharat's app for daily news and videos

Install App

నెట్‌లో వైరల్ అయిన బీజేపీ మహిళా నేత సెక్సువల్ వీడియో..

బీజేపీ మహిళా నేతకు సంబంధించిన సెక్సువల్ వీడియో ప్రస్తుతం నెట్లో హల్ చల్ చేస్తోంది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి చెందిన మహిళా నేత సెక్స్ వీడియోలో అడ్డంగా బుక్కైంది. జార్ఖండ్‌కి చెందిన ఈ లేడీ పొలిట

Webdunia
శుక్రవారం, 30 డిశెంబరు 2016 (10:10 IST)
బీజేపీ మహిళా నేతకు సంబంధించిన సెక్సువల్ వీడియో ప్రస్తుతం నెట్లో హల్ చల్ చేస్తోంది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి చెందిన మహిళా నేత సెక్స్ వీడియోలో అడ్డంగా బుక్కైంది. జార్ఖండ్‌కి చెందిన ఈ లేడీ పొలిటిషియ‌న్‌ను ఆమె ప్రియుడే కావాల‌ని ఇరికించిన‌ట్లు స‌మాచారం. ఇప్ప‌టిదాకా ఎక్కువ‌గా పురుష పొలిటీషియ‌న్‌ల వీడియోలే లీక్ అయ్యేవి. కానీ, ఇక్కడ రివ‌ర్స్‌లో ఓ లేడీ నేత వీడియో బ‌య‌ట‌కు రావ‌డం విశేషం. ప్ర‌స్తుతం ఇది దేశ రాజ‌కీయాల‌లో హాట్ టాపిక్‌గా మారింది.
 
ఈ వీడియోలో ఉంది ఆమె స‌న్నిహితుడు, ప్రియుడేన‌ట. ఇద్ద‌రి మ‌ధ్య కొంత‌కాలంగా ఆర్ధికప‌ర‌మైన లావాదేవీల‌పై వివాదం న‌డుస్తోందని, అందుకే, ఆమెను ఇలా అడ్డంగా బుక్ చేశాడ‌నే టాక్ వినిపిస్తోంది. ఈ వీడియో తీసిన త‌ర్వాత కూడా స‌ద‌రు ప్రియుడు ఆమెను బ్లాక్ మెయిల్ చేసి ఏడు ల‌క్ష‌ల రూపాయ‌లు డిమాండ్ చేశాడ‌ట‌.. ఆమె ఇవ్వ‌డానికి నిరాక‌రించ‌డంతో ఇంట‌ర్‌నెట్‌లో అప్‌లోడ్ చేశాడ‌ని స‌మాచారం.

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం