Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈ దుస్థితికి పన్నీరే కారణం.. కూర్చొన్న కొమ్మనే నరికేశాడు : రిసార్టులో శశికళ ఆవేద‌న

ప్రస్తుతం అన్నాడీఎంకే పార్టీతో పాటు తనకు ఈ పరిస్థితులు ఉత్పన్నం కావడానికి మనం నమ్మిన పన్నీర్ సెల్వమే కారణమని రిసార్టులో ఉన్న తన పార్టీకి చెందిన ఎమ్మెల్యేల వద్ద శశికళ ఆవేదన వ్యక్తం చేసినట్టు సమాచారం.

Webdunia
మంగళవారం, 14 ఫిబ్రవరి 2017 (16:53 IST)
ప్రస్తుతం అన్నాడీఎంకే పార్టీతో పాటు తనకు ఈ పరిస్థితులు ఉత్పన్నం కావడానికి మనం నమ్మిన పన్నీర్ సెల్వమే కారణమని రిసార్టులో ఉన్న తన పార్టీకి చెందిన ఎమ్మెల్యేల వద్ద శశికళ ఆవేదన వ్యక్తం చేసినట్టు సమాచారం. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో నాలుగేళ్ల జైలుశిక్ష విధిస్తూ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన విషయం తెల్సిందే. 
 
ఈ తీర్పు వెలువడిన తర్వాత ఎమ్మెల్యేలతో శశికళ మాట్లాడుతూ పార్టీలో ఏర్పడిన సంక్షోభానికి పన్నీర్ సెల్వమే కారణమన్నారు. మన వేళ్లతో మన కంటినే పొడుస్తున్నారని ఆవేద‌న చెందారు. మన పార్టీ  ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంద‌ని, అనంత‌రం జ‌య‌ల‌లిత‌ సమాధి వద్ద  ఫొటో దిగి ప్రపంచానికి చూపిద్దామ‌ని ఆమె వ్యాఖ్యానించారు.
 
పార్టీ నేత‌లంతా త‌న‌కు ఓ కుటుంబంలా అండగా ఉంటే తాను అన్నిటినీ సాధిస్తాన‌ని శశికళ అన్నారు. అమ్మ జ‌య‌ల‌లిత ఆశీర్వాదాలు త‌న‌కు ఉన్నాయ‌ని, 129 మంది ఎమ్మెల్యేల మద్దతు త‌న‌కు ఉందని, ఈ విషయంలో విజయం సాధించాక ఆ విజ‌యాన్ని జ‌య‌ల‌లిత‌కు అంకితమిద్దామ‌న్నారు. ప్రత్యర్థి పార్టీలు చేస్తున్న కుట్రలను గెలిపించ‌కూడ‌ద‌ని ఆమె ఎమ్మెల్యేలను ప్రాధేయపడ్డారు. 

పవన్ కల్యాణ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన రేణు దేశాయ్

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments