జయలలిత మృతి కేసు - పోలీసు విచారణకు వచ్చిన శశికళ

Webdunia
గురువారం, 21 ఏప్రియల్ 2022 (15:38 IST)
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలితకు చెందిన కొడనాడు ఎస్టేట్‌లో జరిగిన దోపిడీ, వాచ్‌మెన్ మృతి కేసు విచారణ ముమ్మరంగా సాగుతోంది. ఇందులోభాగంగా, ఈ కేసు విచారణకు హాజరుకావాలని శశికళకు ఇటీవల పోలీసులు నోటీసులు జారీచేశారు. 
 
ఈ నోటీసులకు అనుగుణంగా గురువారం కొడనాడు ఎస్టేట్ చోరీ కేసును దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం ముందు శశికళ విచారణకు హాజరయ్యారు. జయలలిత మరణం తర్వాత ఆమెకు చెందిన ఆస్తులను కొల్లగొట్టేందుకు ఈ చోరీ జరిగినట్టు ముమ్మరంగా ప్రచారం సాగుతోంది. 
 
అంతేకాకుండా, అన్నాడీఎంకేకు చెందిన కీలక డాక్యుమెంట్లు కూడా ఈ చోరీ తర్వాత కనిపించకుండా పోయిన విషయం తెల్సిందే. మరోవైపు, జయలలిత మృతి కేసు విచారణ కూడా జస్టిస్ ఆర్ముగం కమిషన్ జరుపుతుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Bala Saraswati Devi : రావు బాలసరస్వతి గారు ఆత్మకు శాంతి చేకూరాలి: పవన్ కళ్యాణ్

Priyadarshi: ఏమీ చేయలేకపోతోన్నప్పుడు నెగెటివ్ కామెంట్లను చేస్తుంటారు : ప్రియదర్శి

గోపి గాళ్ల గోవా ట్రిప్.. కాన్సెప్ట్ చిత్రాలకు సపోర్ట్ చేయాలి : సాయి రాజేష్

Sudheer Babu: జటాధార తో సుధీర్ బాబు డాన్స్ లో ట్రెండ్ సెట్ చేస్తాడా...

Prabhas : రెబల్‌స్టార్ ప్రభాస్ సాలార్ రి రిలీజ్ కు సిద్దమైంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

మామిడి రసం ఇలా తయారు చేస్తున్నారా? చిన్నారులు ఈ జ్యూస్‌లు తాగితే..? (video)

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

ఫ్యాటీ లివర్ సమస్యను అడ్డుకునే చిట్కాలు

ఇంటి లోపల ఆరోగ్యాన్నిచ్చే మొక్కలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments