Webdunia - Bharat's app for daily news and videos

Install App

రూ.100 లంచం తీసుకోవడం చాలా చిన్న విషయం.. హైకోర్టు

Webdunia
శుక్రవారం, 6 అక్టోబరు 2023 (16:13 IST)
లంచం తీసుకోవడం.. ఇవ్వడం కూడా నేరమని తెలిసిందే. అయితే ఇక్కడ లంచం తీసుకున్న వ్యక్తిని నిర్దోషిగా హైకోర్టు ప్రకటించింది. ఈ ఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది. 2007లో రూ.100 లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా  ప్రభుత్వ వైద్యుడు దొరికిపోయాడు. 
 
ఈ కేసులో నిందితుడిని నిర్దోషిగా తేలుస్తూ 2012లో స్పెషల్ కోర్టు తీర్పు ఇచ్చింది. కింది కోర్టు తీర్పును హైకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం సవాలు చేసింది. 
 
రూ.100 లంచం చాలా చిన్న విషయమంటూ నిందితుడికి  హైకోర్టు విముక్తి కల్పించింది. రూ.100 లంచం తీసుకోవడం చాలా చిన్న విషయమని పేర్కొంది. అవినీతి నిరోధక చట్టంలోని కొన్ని నిబంధనల ప్రకారం నిందితుడిని నిర్దోషిగా పరిగణిస్తున్నామని తీర్పు వెలువరించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అడివి శేష్, మృణాల్ ఠాకూర్ చిత్రం డకాయిట్ - ఏక్ ప్రేమ్ కథ

RGV: సెన్సార్ బోర్డు కాలం చెల్లిపోయింది.. అసభ్యత వుండకూడదా? రామ్ గోపాల్ వర్మ

మనమంతా కలిసి తెలుగు సినిమాను కాపాడుకోవాలి - నిర్మాత ఎస్ కేఎన్

ఫోక్ యాంథమ్ తో ఆకట్టుకున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అదితి శంకర్

తమ్మారెడ్డి భరద్వాజ ఆవిష్కరించిన థాంక్యూ డియర్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...

Black Cumin Seed: నల్ల జీలకర్ర కషాయాన్ని మహిళలు తాగితే ఒబిసిటీ మటాష్

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

తర్వాతి కథనం
Show comments