Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోటి రూపాయలను చెట్టుపై దాచారు.. ఎక్కడో తెలుసా?

Webdunia
బుధవారం, 3 మే 2023 (14:47 IST)
కర్ణాటకలోని మైసూర్‌లోని పుత్తూరు కాంగ్రెస్ అభ్యర్థి అశోక్ కుమార్ రాయ్ సోదరుడు సుబ్రమణ్య రాయ్ ఇంట్లో ఆదాయపు పన్ను శాఖ కోటి రూపాయలను స్వాధీనం చేసుకుంది. బుధవారం నిర్వహించిన సోదాల్లో చెట్టుపై పెట్టెలో దాచిన నగదును గుర్తించారు.
 
ఎన్నికలు జరగనున్న కర్ణాటకలో ఇటీవలి వారాల్లో ఐటీ శాఖ వరుస దాడులు చేస్తోంది. అదనంగా, బెంగళూరు పోలీసులు ఏప్రిల్ 13న సిటీ మార్కెట్ సమీపంలో ఆటోలో కోటి రూపాయల లెక్కలో చూపని నగదును తీసుకువెళ్తున్న ఇద్దరు వ్యక్తులను కూడా పట్టుకున్నారు.
 
మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ (MCC) అమలులో ఉన్నందున, సరైన పత్రాలు లేకుండా పెద్ద మొత్తంలో నగదు తరలించడంపై నిషేధం విధించడం జరిగింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

క్రంచిరోల్, సోనీ పిక్చర్స్ డీమన్ స్లేయర్: కిమెట్సు నో యైబా.. తెలుగులో రాబోతోంది

Suhas: హే భగవాన్! నాకు హిట్ వచ్చేలా చేయ్ : సుహాస్

ఒత్తిడిలో ఉంటే మద్యం సేవిస్తా : పవన్ కళ్యాణ్ హీరోయిన్

ప్రపంచ వేదికపై మూడు రంగులు జెండా సంతోషాన్ని కలిగిస్తోంది : విజయ్ దేవరకొండ, రష్మిక

Nidhi: ప్రభాస్ రాజా సాబ్ తో పాటు మరో హారర్ థ్రిల్లర్ చిత్రంలో నిధి అగర్వాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

తర్వాతి కథనం
Show comments