Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహిళతో యువకుడు శృంగారం లైవ్ స్ట్రీమ్... ఎందుకో తెలిస్తే షాక్...

ఇప్పుడు స్మార్ట్ ఫోన్లలో వచ్చిన అధునాతన సౌకర్యాలతో చిటికెలో ప్రపంచం మొత్తానికి మనం ఏం చేస్తున్నామో చెప్పేయవచ్చు. ఖండాంతరాల దాటి వెళ్లి జీవనం సాగిస్తున్న మన మిత్రులతో వీడియోలో మాట్లేడయవచ్చు. మనం చేస్తు

Webdunia
శనివారం, 16 సెప్టెంబరు 2017 (18:50 IST)
ఇప్పుడు స్మార్ట్ ఫోన్లలో వచ్చిన అధునాతన సౌకర్యాలతో చిటికెలో ప్రపంచం మొత్తానికి మనం ఏం చేస్తున్నామో చెప్పేయవచ్చు. ఖండాంతరాల దాటి వెళ్లి జీవనం సాగిస్తున్న మన మిత్రులతో వీడియోలో మాట్లేడయవచ్చు. మనం చేస్తున్న పనులను చూపించవచ్చు. ఐతే ఇలాంటి సౌకర్యాన్ని వేరే విధంగా వాడుకుంటూ జుగుప్స కలిగిస్తున్నారు కొందరు. 
 
తాజాగా కేరళకు చెందిన ఓ యువకుడు ఓ మహిళతో శృంగారం చేస్తూ ఫేస్ బుక్ లైవ్ స్ట్రీమ్ ఇచ్చేశాడు. అది కాస్తా గంటల్లోనే వైరల్ అయిపోయింది. విషయం తెలుసుకున్న సదరు మహిళ పోలీసులకు యువకుడిపై ఫిర్యాదు చేసింది. తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి తనపై అత్యాచారం చేశాడని ఫిర్యాదులో పేర్కొంది. 
 
పోలీసులు అతడిని అరెస్టు చేశారు. యువకుడి వివరాలను చూస్తే అతడి పేరు లిను. వయసు 23 ఏళ్లు. ఇతడికి వస్త్ర దుకాణంలో పనిచేసే ఓ మహిళతో వివాహేతర సంబంధం వుంది. ఆమె తన భర్తకు దూరంగా వుంటోంది. తనకి ఓ బిడ్డ కూడా వుంది. ఐతే భర్త దూరంగా వుండటంతో లిను ఆ మహిళ ఇంటికి తరచూ వెళ్తుండేవాడు. 
 
ఈ క్రమంలోనే ఆమెతో లైంగికంగా దగ్గరయ్యాడు. కాగా ఫేస్ బుక్‌లో లైవ్ స్ట్రీమింగ్ విషయం ఆమెకు కూడా తెలుసునని ఆ యువకుడు చెపుతున్నాడు. అసలు లైవ్ స్ట్రీమింగ్ చేసింది ఫేస్ బుక్ లైక్స్ కోసమేనంటూ బాంబు పేల్చాడు. ఐతే పోలీసులు మాత్రం యువకుడు సదరు మహిళకు తెలియకుండా లైవ్ స్ట్రీమింగ్ చేసి వుంటాడని అనుమానిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Devara 2 : ఎన్.టి.ఆర్. దేవర సీక్వెల్ వుండదా?

విశ్వంభర లో కొత్తతరం హాస్యనటులతో మెగాస్టార్ చిరంజీవి

శ్రీ విష్ణు, కేతిక శర్మ, ఇవానా నటించిన #సింగిల్ ఫస్ట్ సాంగ్

Leven: నవీన్ చంద్ర నటించిన లెవెన్.. మే నెలలో సిద్ధం అవుతోంది

Shaaree :: రామ్ గోపాల్ వర్మ శాడిజం ప్రేమకథ - శారీ మూవీ రివ్యూ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

తర్వాతి కథనం