Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఢిల్లీ ఎయిమ్స్‌ షాక్... బ్రెడ్ ప్యాకెట్ నుంచి బతికి ఉన్న ఎలుక జంప్

Webdunia
మంగళవారం, 13 అక్టోబరు 2015 (20:49 IST)
దేశ ఆరోగ్య శాఖలకు మార్గనిర్దేశం చేసే వైద్యాలయం అది. ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(AIIMS). ఇక్కడ చికిత్స కోసం వచ్చే రోగులకు బ్రెడ్ ఇస్తుంటారు. ఈ బ్రెడ్ ను ఓ కంపెనీ సరఫరా చేస్తూ ఉంది. ఐతే జూలై 29 నాడు గ్యాస్ట్రోఎంటాలజీలో ఓ రోగికి బ్రెడ్ ప్యాకెట్ ఇవ్వగా అందులో నుంచి బతికి ఉన్న ఎలుక గబుక్కున జంప్ చేస్తూ వెళ్లిపోయింది. 
 
దీంతో షాక్ తిన్న సదరు వ్యక్తి విషయాన్ని వెంటనే డిపార్టుమెంటుకు చేరవేశాడు. ఆయన ఈ విషయాన్ని ఎయిమ్స్ సూపరిండెంటుకు తెలుపగా, బ్రెడ్ సరఫరా చేస్తున్న కంపెనీ వివరణ కోరారు. ఐతే వారు ఇచ్చిన వివరణపై సంతృప్తి చెందని ఎయిమ్స్ అధికారులు సదరు కంపెనీ ఉత్పత్తులపై 3 ఏళ్లపాటు నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు.

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

Show comments