Webdunia - Bharat's app for daily news and videos

Install App

మామ అత్యాచారం చేస్తే... భర్త ట్రిపుల్ తలాక్ చెప్పాడు...

Webdunia
సోమవారం, 28 జూన్ 2021 (09:41 IST)
ఓ మహిళా కానిస్టేబుల్ మామ చేతిలో అత్యాచారానికి గురైంది. ఈ విషయం తెలిసిన భర్త... ట్రిపుల్ తలాక్ చెప్పి భార్యను వదిలించుకున్నాడు. ఈ దారుణం ఢిల్లీలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మీరట్ జిల్లాకు చెందిన ఓ మహిళ స్థానికంగా ఓ స్టేషనులో కానిస్టేబుల్‌గా పనిచేస్తుంది. ఆమెపై భర్త లేని సమయంలో మామ అత్యాచారానికి పాల్పడ్డాడు. అంతేకాదు.. ఈ విషయం భర్తకు చెబితే ఆదుకోవాల్సిన అతడు ఏకంగా ట్రిపుల్‌ తలాక్‌ చెప్పి భార్యను మరింత కష్టాల్లోకి నెట్టాడు. 
 
ఈ ఘటనలో బాధితురాలు సహా ఆమె భర్త, మామ.. ముగ్గురూ పోలీసు అధికారులే కావడం విశేషం. బాధితురాలు స్థానిక పోలీసుస్టేషన్‌లో మహిళా కానిస్టేబుల్‌. బుధవారం రాత్రి ఆమె ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు ఆమె మామ అత్యాచారం చేశాడని బాధితురాలు వాపోయింది. 
 
బాధితురాలు తనకు జరిగిన అన్యాయాన్ని భర్తకు చెప్పింది. ఇదే అదనుగా భార్యకు ట్రిపుల్‌ తలాక్‌ చెప్పి ఆమెను వదిలించుకునే ప్రయత్నం చేశాడు. దీనిపై ఢిల్లీ పోలీసులు విచారణ జరుపుతున్నారు

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మా డాడీ మనస్తత్వాన్ని తప్పుగా అర్థం చేసుకున్నాం : నారా బ్రాహ్మణి

అలనాటి నటి పుష్పలత కన్నుమూత..

మెడలో మంగళసూత్రం బరువైందమ్మా? భర్తకు తేరుకోని షాకిచ్చిన 'మహానటి'!!

అభిమానులకు జూ.ఎన్టీఆర్ విజ్ఞప్తి.. ఓర్పుగా ఉండాలంటూ ప్రకటన

చిన్న చిత్రాలే పెద్ద సౌండ్ చేస్తున్నాయి.. నిర్మాత రాజ్ కందుకూరి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయం నిద్ర లేచింది మొదలు నిద్రకు ఉపక్రమించే దాకా

ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా విజయవాడ మణిపాల్ హాస్పిటల్స్ భారీ అవగాహన కార్యక్రమం

క్యాన్సర్ వ్యాధిని తగ్గించగల 8 ఆహారాలు

పిల్లల కడుపుకు మేలు చేసే శొంఠి.. ఎలాగంటే..?

మహిళలకు స్టార్ ఫ్రూట్ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments