Webdunia - Bharat's app for daily news and videos

Install App

రేప్ కేసు.. జైలులోనే బాధితురాలికి ఖైదీతో పెళ్ళి.. బాబు పుట్టడంతో కథ సుఖాంతం..

రేసు కేసులో శిక్షను అనుభవిస్తున్న ఓ ఖైదీ చివరకు అత్యాచార బాధితురాలినే వివాహం చేసుకున్న ఘటన పురూలియా జైలులో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే మనోజ్ బౌరీ (30) అనే వ్యక్తిని 2010లో పోలీసులు అరెస్ట్ చేశార

Webdunia
గురువారం, 5 జనవరి 2017 (13:10 IST)
రేసు కేసులో శిక్షను అనుభవిస్తున్న ఓ ఖైదీ చివరకు అత్యాచార బాధితురాలినే వివాహం చేసుకున్న ఘటన పురూలియా జైలులో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే మనోజ్ బౌరీ (30) అనే వ్యక్తిని 2010లో పోలీసులు అరెస్ట్ చేశారు. ఓ అమ్మాయిని అతను రేపే చేయడం ద్వారా ఆమెకు ఓ అబ్బాయి జన్మించాడు.  కుమారుడు పుట్టిన రెండు నెలలకు బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. 
 
తన కుమారుడిని స్కూల్లో చేర్పించాలంటే తండ్రి స్థానంలో ఎవరి పేరును చేర్చాలని పోలీసులను ప్రశ్నించడంతో నిందితుడి పోలీసులు అరెస్ట్ చేశారు. మనోజ్‌ను పోలీసులు అరెస్ట్ చేసి, కోర్టులో ప్రవేశపెట్టగా, అతనికి కోర్టు జైలు శిక్ష విధించింది. ఈ సందర్భంగా బాధితురాలిని పెళ్లి చేసుకుంటానని మనోజ్ కోర్టుకు తెలిపాడు. కోర్టు కూడా అంగీకారం తెలపడంతో... ఇద్దరి పెళ్లి జైలులో జరిగింది. సమస్య పరిష్కారం కావడంతో, త్వరలోనే మనోజ్ జైలు నుంచి విడుదలయ్యే అవకాశం ఉంది. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చాలా కాలంగా మిస్ అయ్యాను, తండేల్ తో మళ్ళీ నాకు తిరిగివచ్చింది : అక్కినేని నాగచైతన్య

చిరంజీవి పేరు చెప్పడానికి కూడా ఇష్టపడని అల్లు అరవింద్

మాస్ ఎంటర్‌టైనర్‌ గా సందీప్ కిషన్ మజాకా డేట్ ఫిక్స్

బొమ్మరిల్లు బాస్కర్, సిద్ధు జొన్నలగడ్డ కాంబోలో వినోదాత్మకంగా జాక్ టీజర్

తెలంగాణ దర్శకుడు తనయుడు దినేష్‌మహీంద్ర దర్శకత్వంలో లవ్‌స్టోరీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Rose Day 2025 : రోజ్ డే 2025- ఏ రంగులో గులాబీ పువ్వు? వాడిపోయిన పువ్వులు?

రోజుకి గ్లాసు పాలు తాగడం వల్ల ప్రయోజనాలు ఏమిటి?

శీతాకాలంలో జలుబు, ఈ చిట్కాలతో చెక్

ఉదయం నిద్ర లేచింది మొదలు నిద్రకు ఉపక్రమించే దాకా

ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా విజయవాడ మణిపాల్ హాస్పిటల్స్ భారీ అవగాహన కార్యక్రమం

తర్వాతి కథనం
Show comments