Webdunia - Bharat's app for daily news and videos

Install App

నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీపై సోదరుడి మీనాజుద్దీన్ భార్య ఫిర్యాదు... అసహజ సెక్స్‌ చేయమంటున్నాడు..

సినీ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీపై అతని సోదరుడు మీనాజుద్దీన్ భార్య ఆఫ్రీన్ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ముజఫర్ నగర్ జిల్లా బుధానా పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మూడు నెలల గర్భిణీ అని కూడా చూడకుండా గతనెల

Webdunia
సోమవారం, 3 అక్టోబరు 2016 (10:47 IST)
సినీ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీపై అతని సోదరుడు మీనాజుద్దీన్ భార్య ఆఫ్రీన్ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ముజఫర్ నగర్ జిల్లా బుధానా పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మూడు నెలల గర్భిణీ అని కూడా చూడకుండా గతనెల 28వ తేదీన రాత్రి తనను ఇంటి నుంచి బయటకు వెళ్లాలని కోరుతూ తన కడుపుపై నవాజుద్దీన్ కొట్టాడని ఆఫ్రీన్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. 
 
మే 31వ తేదీన తాను మీనాజుద్దీన్‌ను పెళ్లాడానని అప్పటి నుంచి తనను అదనపు కట్నం తీసుకురమ్మని తన భర్తతో సహా అత్తింటివారు వేధిస్తున్నారని ఆఫ్రీన్ ఫిర్యాదు చేశారు. తన భర్త అసహజ సెక్స్ చేసేందుకు ప్రయత్నించాడని గర్భిణీ అయిన ఆఫ్రీన్ ఆరోపించారు. తనను భర్త మీనాజుద్దీన్ తోపాటు సినీనటుడు నవాజుద్దీన్, ఫయాజుద్దీన్, మజుద్దీన్, సైమాలు అదనపు కట్నం కోసం కొట్టి ఇంటినుంచి బయటకు వెళ్లగొట్టారని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొన్నారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

టాలీవుడ్‌లో విషాదం - నటుడు ఫిష్ వెంకట్ ఇకలేరు..

60 యేళ్ల వయసులో 30 యేళ్ల నటిని పెళ్ళాడిన తమిళ దర్శకుడు మృతి

Venu Swami: వేణు స్వామి పూజలు ఫలించలేదా? నిధి అగర్వాల్ ఏమందంటే....

రామ్ పోతినేని రాసిన ఆంధ్రా కింగ్ తాలూకా ఫస్ట్ సింగిల్ పాడిన అనిరుధ్ రవిచందర్

Anandi: బుర్రకథ కళాకారిణి గరివిడి లక్ష్మి పాత్రలో ఆనంది ఫస్ట్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

తర్వాతి కథనం