Webdunia - Bharat's app for daily news and videos

Install App

అక్రమ సంబంధాన్ని వద్దన్నాడనీ భర్తను పత్తిచేనులోకి తీసుకెళ్లి అడ్డంగా నరికేసిన భార్య..

Webdunia
శనివారం, 6 నవంబరు 2021 (14:55 IST)
తన ప్రియుడితో కొనసాగిస్తున్న అక్రమ సంబంధాన్ని మానుకోవాలంటూ హితవు పలికడమే కాకుండా అడ్డుగా ఉన్నాడని భావిన ఓ భార్య అత్యంత కిరాతక చర్యకు పాల్పడింది. భర్తను పత్తి చేనులోకి తీసుకెళ్లి ప్రియుడి సాయంతో అడ్డంగా నరికేసింది. ఈ దారుణం రంగారెడ్డి జిల్లా పూడూరు మండలం చన్గోముల్ గ్రామంలో జరిగింది.
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, స్థానిక ఎస్ఐ చెప్పిన వివరాల ప్రకారం.. గ్రామాకి చెందిన ఎరుకల వెంకటయ్య(30), మాధవి(26) దంపతులు. కొంతకాలంగా అదేగ్రామానికి చెందిన శేఖర్‌తో మాధవి అక్రమసంబంధం ఏర్పడింది. ఈ విషయం తెలిసి వెంకటయ్య పలు మార్లు భార్య మాధవిని హెచ్చిరించాడు. అయినా ఆమె భర్త మాటను పెడచెవిన పెట్టింది. 
 
తన వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని తెలిసి భర్తను అడ్డు తొలగించుకోవాలని మాధవి, శేఖర్లు భావించారు. ఈ క్రమంలోనే వెంకటయ్యను కిరాతంగా హత్య చేశారు. గ్రామానికి సమీపంలో ఉన్న పత్తి చేనులో వెంకటయ్యను చంపేశారు. వెంటకయ్య కుటుంబీకుల ఫిర్యాదుతో పోలీసులు వివారాలు సేకరిచారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని ధర్యాప్తు చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Prabhas: ప్రభాస్ పెండ్లి చేసుకుంటాడనేది నిజమేనా?

ఉగాదిన నందమూరి బాలకృష్ణ ఆదిత్య 369 రీ-రిలీజ్ ఫంక్షన్

మ్యాడ్ స్క్వేర్ సక్సెస్ చేసిన ప్రేక్షకులకు కృతఙ్ఞతలు చెప్పిన చిత్ర బృందం

నితిన్, శ్రీలీల నటించిన రాబిన్ హుడ్ చిత్రం రివ్యూ

Allu Arjun : 21 ఏళ్ళకు ఎంట్రీ, 22 ఏళ్ళ కెరీర్ లో ఎత్తుపల్లాలు చూసిన బన్నీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

Jaggery Tea : మధుమేహ వ్యాధిగ్రస్తులు బెల్లం టీ తాగవచ్చా?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

తర్వాతి కథనం
Show comments