Webdunia - Bharat's app for daily news and videos

Install App

రామసేతు మానవ నిర్మితమే.. ఆ రాళ్లకు ఏడువేల సంవత్సరాలు (వీడియో)

రాముడు లేడని, రాముడు వున్నట్లు చరిత్ర లేదని కొందరు వ్యాఖ్యానించిన దాఖలాలున్నాయి. ప్రస్తుతం దేశంలో రామ జన్మభూమి అయిన అయోధ్యలో రాముని ఆలయం నిర్మాణంపై చర్చ సాగుతోంది. ఈ నేపథ్యంలో శ్రీలంకను, భారత్‌ను కలుప

Webdunia
బుధవారం, 13 డిశెంబరు 2017 (13:18 IST)
రాముడు లేడని, రాముడు వున్నట్లు చరిత్ర లేదని కొందరు వ్యాఖ్యానించిన దాఖలాలున్నాయి. ప్రస్తుతం దేశంలో రామ జన్మభూమి అయిన అయోధ్యలో రాముని ఆలయం నిర్మాణంపై చర్చ సాగుతోంది. ఈ నేపథ్యంలో శ్రీలంకను, భారత్‌ను కలుపుతూ రాముడు రామసేతు నిర్మించాడనే వాదనకు అమెరికన్ సైన్స్ ఛానల్ ఊతమిచ్చింది. 
 
హిందువులు నమ్మే రామాయణకాలం నాటి వారధి రామసేతు పచ్చినిజమని.. ఈ రామసేతు రామాయణ కాలంలో నిర్మించిందేనని అమెరికన్ సైన్స్ ఛానల్ శాస్త్రవేత్తలు తేల్చారు. ఈ రామసేతును సున్నపు రాయిలతో తమిళనాడు ఆగ్నేయ ప్రాంతంలోని రామేశ్వరం నుంచి లంకలోని వాయవ్య ప్రాంతమైన మన్నార్ వరకు నిర్మించినట్లు శాస్త్రవేత్తలు ''వాట్ ఆన్ ఎర్త్- ఏన్సియంట్ ల్యాండ్ బ్రిడ్జ్'' పేరిట ప్రసారం చేసిన కథనంలో పేర్కొన్నారు. 
 
డిస్కవరీ కమ్యూనికేషన్స్ మాతృసంస్థగా ఉన్న ఈ సైన్స్ ఛానల్.. ఈ కథనానికి సంబంధించిన కథనాన్ని ట్విట్టర్లో షేర్ చేసింది. ఈ కథనంలో ఏడు వేల సంవత్సరాల క్రితం ఈ రాళ్లతో వారధి నిర్మితమైంది. ఈ రాళ్లు నీటిపై తేలుతున్నాయని, ఇసుక శక్తిని కూడా ఈ రాళ్లు కలిగివుండటం ద్వారా సముద్రంలో దృఢంగా నిలిచాయని శాస్త్రవేత్తలు తెలిపారు. దీనిపై 30 మైళ్ల పరిశోధన చేసినట్లు సైన్స్ ఛానల్ శాస్త్రవేత్తలు తెలిపారు. 
 
అయితే 2007లో, కాంగ్రెస్ సీనియర్ నేత కపిల్ సిబల్ మాట్లాడుతూ, రామ సేతు మానవనిర్మితమని నిరూపించటానికి ఎటువంటి శాస్త్రీయ ఆధారాలు లేవని, కానీ ప్రజల విశ్వాసాన్ని గౌరవించాలని వాదించారు. అయితే తాజాగా రామసేతుపై ఎన్ని పరిశోధనలు జరిగినా.. తాజాగా నాసా విడుదల చేసిన శాటిలైట్ ఫోటోల ద్వారా ధనుష్కోటి, శ్రీలంక మధ్య ఉన్న ప్రధాన భూభాగం మానవ నిర్మితంగా ఉంటుందని శాస్త్రవేత్తలు అంటున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కస్టోడియల్ టార్చర్ చేసినవారంతా జైలుకు వెళ్లడం ఖాయం : ఆర్ఆర్ఆర్

మాలీవుడ్ ప్రేక్షకులకు ఇచ్చే అతిపెద్ద బహుమతి ఇదే : అల్లు అర్జున్

కోర్టు డ్రామా నేపథ్యంగా సాగే ఉద్వేగం మూవీ రివ్యూ

సమంత "రాణి"గా అభివర్ణించిన శ్రీలీల.. ఎందుకో తెలుసా?

ధనుష్ - ఐశ్వర్యలకు విడాకులు - చెన్నై కోర్టు తీర్పుతో ముగిసిన వివాహ బంధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments