Webdunia - Bharat's app for daily news and videos

Install App

రామ్ కుమార్‌కు మావోయిస్టులకు లింకుందా...?

స్వాతి హత్య కేసులో నిందితుడని ఆరోపణలు ఎదుర్కొని పుళల్ జైలులో ఆత్మహత్యకు పాల్పడిన రామ్ కుమార్‌కు మావోయిస్టులకు మధ్య సంబంధాలున్నాయా అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. కరూరులో గత జూలైలో అరెస్టయిన

Webdunia
ఆదివారం, 9 అక్టోబరు 2016 (13:40 IST)
స్వాతి హత్య కేసులో నిందితుడని ఆరోపణలు ఎదుర్కొని పుళల్ జైలులో ఆత్మహత్యకు పాల్పడిన రామ్ కుమార్‌కు మావోయిస్టులకు మధ్య సంబంధాలున్నాయా అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. కరూరులో గత జూలైలో అరెస్టయిన మావోలు ఇద్దరూ శుక్రవారం కోర్టులో హాజరైనప్పుడు స్వాతి హత్య కేసు నిందితుడు రామ్‌కుమార్‌ను పోలీసులే హత్య చేశారంటూ నినాదాలు చేసి సంచలనం సృష్టించారు. కరూర్‌లో టెక్స్‌టైల్‌ దుకాణంలో కళా (52), చంద్రా (45) అనే ఇద్దరు మహిళలు పనిచేస్తూ రహస్యంగా మావోయిస్టు తీవ్రవాద కార్యకలాపాలను నిర్వహిస్తుండేవారు.
 
గత జూలై 21న వీరిని క్యూ బ్రాంచి పోలీసులు అరెస్టు చేసి తిరుచ్చి జైలుకు తరలించారు. వీరి కస్టడీని పొడిగించేందుకు ఇరువురినీ తిరుచ్చి జైలు నుంచి కరూరు జ్యుడిషియల్‌ మేజిస్ట్రేట్ కోర్టులో హాజరు పరిచారు. ఆ సమయంలో ఆ ఇరువురు మహిళలు బిగ్గరగా రామ్‌కుమార్‌ను చెన్నై సెంట్రల్‌ జైలులో పోలీసులే హత్య చేశారంటూ నినాదాలు చేశారు. దీంతో కోర్టు ప్రాంగణమంతా ఉద్రిక్త వాతావరణం నెలకొంది.  
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హారర్ చిత్రం రా రాజా ఎలా ఉందంటే.. రా రాజా రివ్యూ

పింటు కి పప్పీ మైత్రి మూవీ మేకర్స్ ద్వారా కిస్ కిస్ కిస్సిక్ గా విడుదల

Sidhu : సిద్ధు జొన్నలగడ్డ జాక్ నుంచి ఫస్ట్ సింగిల్ పాబ్లో నెరుడా రిలీజ్

మైండ్ స్పేస్ ఎకో రన్ లో ఆకట్టుకున్న సంతాన ప్రాప్తిరస్తు టీజర్

ఎన్నో కష్టాలు పడ్డా, ల్యాంప్ సినిమా రిలీజ్ కు తెచ్చాం :చిత్ర యూనిట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సన్ ఫ్లవర్ ఆయిల్ మంచిదా చెడ్డదా?

పులి త్రేన్పులు వస్తున్నాయా? జీలకర్ర నీరు తాగి చూడండి

ప్రతిరోజూ పసుపు, జీలకర్ర నీటిని తీసుకుంటే..? మహిళల్లో ఆ సమస్యలు మాయం

నడుస్తున్నప్పుడు ఇలాంటి సమస్యలుంటే మధుమేహం కావచ్చు

మహిళలు బెల్లం ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments