Webdunia - Bharat's app for daily news and videos

Install App

అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ వెడ్డింగ్- చెర్రీ దంపతులు హాజరు.. రిసెప్షన్‌కు చంద్రబాబు

సెల్వి
శనివారం, 13 జులై 2024 (09:20 IST)
Upasana_Ramcharan
ముంబైలో జరుగుతున్న అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ వివాహానికి టాలీవుడ్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతులు హాజరయ్యారు. వీరితో పాటు అఖిల్ ఈ వేడుకకు హాజరయ్యారు.

రామ్ చరణ్, ఉపాసన సింపుల్‌గా సంప్రదాయ దుస్తులు ధరించి ఈ పెళ్లి వేడుకలో కనువిందు చేశారు. ఉపాసనతో కలిసి కొన్ని ఫొటోలకు పోజులిచ్చిన రామ్ చరణ్... విడిగా మరికొన్ని ఫొటోలకు పోజులిచ్చారు.
 
రిలయన్స్‌ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అధినేత ముఖేశ్‌ అంబానీ తనయుడు అనంత్ అంబానీ-రాధికా మర్చంట్‌ల వివాహం శుక్రవారం రాత్రి అంగరంగ వైభవంగా పూర్తయింది. శనివారం రాత్రి ముంబైలో కొంతమంది అతిథులకు రిసెప్షన్ ఏర్పాటు చేశారు. 
Chandra babu
 
ఈ కార్యక్రమానికి ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు హాజరు కానున్నారు. ఈ రోజు సాయంత్రం ముంబైకి చేరుకుని రాత్రి రిసెప్షన్‌లో పాల్గొంటారు. రాత్రికి ముంబైలోనే బస చేసి మరుసటి రోజు మధ్యాహ్నం ఆయన అమరావతి చేరుకోనున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్వేతా మీనన్ అశ్లీల కంటెంట్‌ చిత్రంలో నటించారా? కేసు నమోదు

అనుష్క శెట్టి, క్రిష్ జాగర్లమూడి కాంబినేషన్ ఫిల్మ్ ఘాటీ రిలీజ్ డేట్ ఫిక్స్

కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ సినిమా నుంచి ఓనమ్ లిరికల్ సాంగ్

Vijay Deverakonda: బెట్టింగ్ యాప్ గురించి క్లారిఫై ఇచ్చిన విజయ్ దేవరకొండ

రేణూ దేశాయ్ నటించిన బ్యాడ్ గాళ్స్ అమ్మోరులా వుంటుంది : డైరెక్టర్ మున్నా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కదంబ వృక్షం ఆరోగ్య ప్రయోజనాలు

పప్పు పూర్ణాలు ఆరోగ్య ప్రయోజనాలు

కౌగిలింత, ఆలింగనంతో అంత మంచిదా.. ప్రేమ, ఓదార్పు కోసం హగ్ చేసుకుంటే?

మహిళలూ రాత్రిపూట కాఫీ తీసుకుంటున్నారా?

డయాబెటిస్ డిస్ట్రెస్ మరియు బర్నౌట్, ఏంటివి?

తర్వాతి కథనం
Show comments