Webdunia - Bharat's app for daily news and videos

Install App

'వ్యాపమ్' స్కామ్‌పై సీబీఐ దర్యాప్తును తోసిపుచ్చిన రాజ్‌నాథ్

Webdunia
సోమవారం, 6 జులై 2015 (19:36 IST)
'వ్యాపమ్' స్కామ్‌పై సీబీఐ దర్యాప్తు అవసరం లేదని కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్పష్టంచేశారు. ఈ స్కామ్‌లో విచారణ జరుగుతున్న సమయంలోనే గత మూడు రోజుల్లో ముగ్గురు అనుమానాస్పదంగా మృతి చెందిన విషయంతెల్సిందే. దీంతో ఈ స్కామ్‌పై సీబీఐ విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్నాయి. 
 
దీనిపై ఆయన సోమవారం ఢిల్లీలో మాట్లాడుతూ 'వ్యాపమ్' కుభకోణంలో సీబీఐ దర్యాప్తు అవసరం లేదన్నారు. మధ్యప్రదేశ్ హైకోర్టు, సుప్రీంకోర్టు 'వ్యాపమ్' కుంభకోణంపై జరుగుతున్న దర్యాప్తుపై సంతృప్తిగా ఉన్నాయన్నారు. దర్యాప్తు సరైన దారిలోనే కొనసాగుతోందని ఆయన స్పష్టం చేశారు. 

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

Show comments