Webdunia - Bharat's app for daily news and videos

Install App

జైలు జీవితం గడపలేను... జీవసమాధి అవుతా : రాజీవ్ హంతకుడు మురుగన్

‘తన జీవితమంతా జైలులో గడిచి పోయింది. ఇకపై జైలు జీవితం గడపడం ఇష్టం లేదు. అందుకే జీవ సమాధికి అనుమతించాలి’ అని మాజీ ప్రధానమంత్రి రాజీవ్‌ గాంధీ హత్యకేసులో శిక్ష అనుభవిస్తున్న మురుగన్‌ కోరాడు.

Webdunia
ఆదివారం, 23 జులై 2017 (12:14 IST)
‘తన జీవితమంతా జైలులో గడిచి పోయింది. ఇకపై జైలు జీవితం గడపడం ఇష్టం లేదు. అందుకే జీవ సమాధికి అనుమతించాలి’ అని మాజీ ప్రధానమంత్రి రాజీవ్‌ గాంధీ హత్యకేసులో శిక్ష అనుభవిస్తున్న మురుగన్‌ కోరాడు. వచ్చే నెల 18 నుంచి తాను ఆహారం తీసుకోనంటూ వేలూరు జైలు సూపరింటెండెంట్‌ ద్వారా చెన్నై జైళ్ల శాఖ కార్యాలయానికి ఒక వినతిపత్రం పంపాడు. తాను జీవసమాధి కావడానికి అనుమతి ఇవ్వాలని అందులో ప్రధానంగా ప్రస్తావించాడు. 
 
రాజీవ్‌ హత్య కేసులో జీవిత ఖైదీలుగా మురుగన్‌, శాంతన్‌, పేరరివాలన్‌ వేలూరు సెంట్రల్‌ జైలులో, ఇదే కేసులో మురుగన్‌ భార్య నళిని వేలూరు మహిళా ప్రత్యేక జైలులో శిక్ష అనుభవిస్తున్న విషయం తెల్సిందే. వీరికి విధించిన జీవితశిక్షాకాలం పూర్తయింది. అయినప్పటికీ.. వీరు నలుగురు 26 ఏళ్లుగా జైలు జీవితం గడుపుతున్నారు. వీరిలో నళిని, మురుగన్‌ దంపతులైనందున రెండు వారాలకు ఒకసారి ఇద్దరు పోలీసు భద్రతతో కలుసుకోవడానికి వెసులుబాటు కల్పించారు.

పెళ్లిపీటలెక్కనున్న హీరో ప్రభాస్.. ట్వీట్ చేసిన బాహుబలి!!

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments