Webdunia - Bharat's app for daily news and videos

Install App

రజనీకాంత్ కొత్త పార్టీ పెట్టడం ఖాయం : టీఎన్‌సీసీ చీఫ్ జోస్యం

తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ కొత్త పార్టీ పెట్టడం ఖాయమని టీఎన్‌సీసీ అధ్యక్షుడు ఎస్.తిరునావుక్కరసర్ అన్నారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ... రజనీ రాజకీయాల్లోకి రావడాన్ని తాము సాదరంగా స్వాగతిస్తామన్నారు.

Rajinikanth
Webdunia
ఆదివారం, 21 మే 2017 (17:25 IST)
తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ కొత్త పార్టీ పెట్టడం ఖాయమని టీఎన్‌సీసీ అధ్యక్షుడు ఎస్.తిరునావుక్కరసర్ అన్నారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ... రజనీ రాజకీయాల్లోకి రావడాన్ని తాము సాదరంగా స్వాగతిస్తామన్నారు. 
 
అదేసమయంలో రజనీ స్వంతంగా పార్టీని ఏర్పాటుచేయబోతున్నారని, ఆయన ఏ జాతీయ పార్టీలోగానీ, ప్రాంతీయపార్టీలోగానీ చేరబోరన్నారు. ఒక స్నేహితుడిగా రజనీ తనకు గత 35 నుండి 40 యేళ్లుగా తెలుసునన్నారు.
 
ఆయన ఏ జాతీయ పార్టీలోగానీ, ప్రాంతీయ పార్టీలోగానీ చేరతారని తాను అనుకోవడం లేదన్నారు. ఆయనే స్వంతంగా పార్టీని ఏర్పాటు చేసే అవకాశం లేకపోలేదన్నారు. రజనీ పార్టీ పెడితే ఆయన ఎవరితో పొత్తు పెట్టుకోవాలనేది ఆయన ఇష్టమన్నారు. దానిపై తానేమీ చెప్పలేనన్నారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మళ్ళీ సినిమాల్లో నటించనున్న కేంద్ర మంత్రి!!

హోం టౌన్ సిరీస్ చూస్తే మీ సొంతూరు గుర్తుకువస్తుంది - రాజీవ్ కనకాల

విడుదలకు సిద్ధమవుతున్న సుమయ రెడ్డి నటించిన డియర్ ఉమ చిత్రం

హన్సికపై గృహహింస కేసు ... కొట్టివేయాలంటూ హైకోర్టులో పిటిషన్

అఖండ 2 తాండవంలో శివతత్త్వం చెబుతున్న బోయపాటి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

వేసవిలో లోదుస్తులు బిగుతుగా ధరించారంటే? రాత్రిపూట వేసుకోవద్దు..

తర్వాతి కథనం
Show comments