Webdunia - Bharat's app for daily news and videos

Install App

పవన్ కల్యాణ్‌తో రజనీకాంత్ పొత్తు పెట్టుకుంటారా? రోబో పార్టీ పేరు అదేనా?

తమిళనాట అన్నాడీఎంకే రెబల్ ఓపీఎస్ సీఎం పళనిసామి వర్గంతో ఏకమవుతున్న వేళ... తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్‌ పార్టీపై మరో రెండు వారాల్లో ప్రకటన వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సూపర్ స్టార్ రజనీకా

Webdunia
గురువారం, 10 ఆగస్టు 2017 (16:35 IST)
తమిళనాట అన్నాడీఎంకే రెబల్ ఓపీఎస్ సీఎం పళనిసామి వర్గంతో ఏకమవుతున్న వేళ... తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్‌ పార్టీపై మరో రెండు వారాల్లో ప్రకటన వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సూపర్ స్టార్ రజనీకాంత్.. ఏపీలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పార్టీతో పొత్తు పెట్టుకుంటారని కోలీవుడ్‌ వర్గాల్లోనే కాకుండా తమిళనాట జోరుగా ప్రచారం సాగుతోంది. నిరాడంబరంగా వుండే రజనీ, పవన్ అటు తమిళ, ఇటు ఏపీలో తిరుగులేని రాజకీయ నేతలుగా ఎదుగుతారని రాజకీయ పండితులు అప్పుడే జోస్యం చెప్తున్నారు.
 
అంతేగాకుండా తమిళనాడులోని తెలుగు ప్రజలు ప్రభావం చూపే ప్రాంతాలు, ఏపీలో కొన్ని తమిళ ప్రజల ప్రభావం చూపే ప్రాంతాలు వున్నందున రజనీ, పవన్‌లు పొత్తుపెట్టుకోవడం మంచిదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అదే జరిగితే ప్రజా సంక్షేమ కార్యక్రమాలు చేపట్టే దిశగా ఎన్నికల సందర్భంగా ప్రచారం చేసే వీలుంటుందని వారు సూచిస్తున్నారు.

వీరిద్దరికీ మంచి క్రేజున్న ఇరు రాష్ట్రాల్లో రాణించాలంటే ఇరు పార్టీలు ఏకం కావాలని రాజకీయ పండితులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. తెలుగులో జనసేన, తమిళంలో మక్కల్ సేనై (జనసేన) పేరుతో రజనీ కాంత్ పార్టీ పేరు వుంటుందని తమిళనాడులో వార్తలొస్తున్నాయి.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: సల్మాన్ ఖాన్‌, రష్మిక మందన్నకెమిస్ట్రీ ఫెయిల్

రోషన్ కనకాల మోగ్లీ 2025 నుంచి బండి సరోజ్ కుమార్ లుక్

Sai Kumar : సాయి కుమార్‌ కు అభినయ వాచస్పతి అవార్డుతో సన్మానం

మ్యాడ్ స్క్వేర్ నాలుగు రోజుల్లో.70 కోట్ల గ్రాస్ చేసింది : సూర్యదేవర నాగవంశీ

Nani: HIT: ది 3rd కేస్ నుంచి న్యూ పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

గర్భధారణ సమయంలో మహిళలు లెగ్గింగ్స్ ధరించవచ్చా?

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

రాత్రి పడుకునే ముందు జాజికాయ నీరు తాగితే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

తర్వాతి కథనం
Show comments