ప్రియుడి మాట విని బిడ్డను సరస్సులో పడేసిన వివాహిత

ఠాగూర్
శుక్రవారం, 19 సెప్టెంబరు 2025 (12:57 IST)
రాజస్థాన్ రాష్ట్రంలోని అజ్మీర్‌లో ఓ మహిళ తన ప్రియుడి మాటలు విని నిద్రపోతున్న కన్నబిడ్డను తీసుకెళ్లి సరస్సులో పడేసింది. శుక్రవారం వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, నగర శివారులోని అన్నాసాగర్ సరస్సులో బుధవారం ఓ బాలిక మృతదేహం కనిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారాన్ని చేరవేశారు. వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని వెలిగి తీసి విచారణ చేపట్టారు.  
 
ఆ ప్రాంతంలోని సీసీటీవీ కెమెరాల ఫుటేజీని పరిశీలించారు. పాప తల్లి అంజలీ సింగ్‌ను అదుపులోకి తీసుకుని ఆమె వద్ద విచారణ జరిపారు. ఈ విచారణలో భర్తను వదిలేసిన అంజలీ సింగ్... ఓ రెస్టారెంట్‌లో పని చేసే అఖిలేశ్‌తో కలిసి ఉంటోంది. బిడ్డ ఉండటంతో వారిద్దరూ ఏకాంతంగా గడిపేందుకు వీలు లేకుండా పోయింది. 
 
దీంతో పాప లేకుండా చూడాలని ప్రియురాలిని కోరాడు. ప్రియుడి మాటలు విన్న కన్నతల్లి తన బిడ్డను రాత్రిపూట సరస్సు చుట్టూ తిప్పుతూ కబుర్లు చెప్పింది. ఆ తర్వాత ఆ బిడ్డ నిద్రపోవడంతో నీటి సరసులో పడేసి, ఏమీ తెలియనట్టుగా ఇంటికి వెళ్ళినట్టు పోలీసుల విచారణలో వెల్లడించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ram Gopal Varma: రాంగోపాల్ వర్మ.. షో మ్యాన్..మ్యాడ్ మాన్స్టర్

Shivaj :ఓవర్సీస్ ప్రీమియర్లతో సిద్ధం చేస్తున్న ధండోరా

Dhanush: కృతి స‌న‌న్ తో ప్రేమలో మోసపోయాక యుద్ధమే అంటున్న ధనుష్ - అమ‌ర‌కావ్యం (తేరే ఇష్క్ మై)

అఖండ 2 డిసెంబర్ 12న వస్తోందా నిర్మాతలు ఏమన్నారంటే?

'అఖండ్-2' ప్రీమియర్ షోలు రద్దు.. ఎందుకో తెలుసా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

తర్వాతి కథనం
Show comments