Webdunia - Bharat's app for daily news and videos

Install App

భార్య ప్రవర్తనపై అనుమానం... చంపి నిర్మానుష్య ప్రాంతంలో పాతిపెట్టిన భర్త

భార్య ప్రవర్తనను అనుమానించిన ఓ కసాయి భర్త.. ఆమెను నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి హత్య చేసి.. ఎవరికీ తెలియకుండా పాతిపెట్టాడు. రాజస్థాన్ రాష్ట్రంలోని జుంజును జిల్లాలో జరిగిన ఈ వివరాలను పరిశీలిస్తే..

Webdunia
బుధవారం, 21 సెప్టెంబరు 2016 (14:34 IST)
భార్య ప్రవర్తనను అనుమానించిన ఓ కసాయి భర్త.. ఆమెను నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి హత్య చేసి.. ఎవరికీ తెలియకుండా పాతిపెట్టాడు. రాజస్థాన్ రాష్ట్రంలోని జుంజును జిల్లాలో జరిగిన ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
నావల్ ఘడ్ పట్టణానికి చెందిన 27 ఏళ్ల ప్రదీప్ కుమార్ 22 ఏళ్ల అనే యువతిని వివాహం చేసుకున్నాడు. ఆపై ఆమె ప్రవర్తనపై అనుమానించాడు. దీంతో ఆమెను చంపేయాలని నిర్ణయించుకున్నాడు. ఇందుకోసం భార్యను నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి.. అక్కడ హత్య చేసి గుట్టుచప్పుడు కాకుండా హతమార్చాడు.ట
 
ఆ తర్వాత మృతదేహాన్ని కూడా పిప్రాలీ గ్రామ శివార్లలో పూడ్చి పెట్టాడు. తన కూతురు అల్లుడైన ప్రదీప్ వద్ద కనిపించక పోవడంతో నిర్మలాదేవి తండ్రి ఈ నెల 18వతేదీన పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసుల ఇంటరాగేషన్‌లో ప్రదీప్ తన నేరాన్ని అంగీకరించడంతో అతన్ని అరెస్టు చేసి మృతదేహాన్ని వెలికి తీయించి పోస్టుమార్టం చేయించారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సిద్దమైన రాజేంద్ర ప్రసాద్, అర్చన చిత్రం షష్టి పూర్తి

పదవిలో ఉన్నవారు బూతులు మాట్లాడితే పవర్ కోల్పోవాలి : గడ్డం రమణారెడ్డి

Pawan Kalyan:, హరిహరవీరమల్లు షూటింగ్ పూర్తి చేసిన పవన్ కళ్యాణ్

మ్యాచ్ గెలిచిన విజయ్ దేవరకొండ - కింగ్డమ్ సాంగ్ రీల్ చేయాలంటూ రిక్వెస్ట్

వారం రోజులుగా నిద్రలేని రాత్రులే గడుపుతున్నా : సమంత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments