Webdunia - Bharat's app for daily news and videos

Install App

వరసకు సోదరుడు.. అయినా వేధిస్తున్నాడు.. ఇక తాళలేను.. చెరువులో దూకేస్తున్నా..

బాలికలపై అఘాయిత్యాలు పెచ్చరిల్లిపోతున్నాయి. కామాంధులు చిన్నారులపై కూడా విరుచుకుపడుతున్నారు. వావివరుసలు లేకుండా బాలికలపై దురాచారాలకు ఒడిగడుతున్నారు. తాజాగా సోదరుడి వరుసైన దగ్గరి బంధువే తనను లైంగికంగా వ

Webdunia
సోమవారం, 13 ఫిబ్రవరి 2017 (10:34 IST)
బాలికలపై అఘాయిత్యాలు పెచ్చరిల్లిపోతున్నాయి. కామాంధులు చిన్నారులపై కూడా విరుచుకుపడుతున్నారు. వావివరుసలు లేకుండా బాలికలపై దురాచారాలకు ఒడిగడుతున్నారు. తాజాగా సోదరుడి వరుసైన దగ్గరి బంధువే తనను లైంగికంగా వేధిస్తుండటంతో మనోవేదనకు గురైన ఓ బాలిక చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన రాజస్థాన్‌లో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. జైపూర్ నగరంలోని రైజింగ్ నగర్ ప్రాంతానికి చెందిన 19 ఏళ్ల బాలికను సోదరుడి వరుసైన దగ్గరి బంధువు సోనీ బల్వీర్ గత కొంత కాలంగా లైంగికంగా వేధిస్తున్నాడు. దీంతో ఆవేదన చెందిన బాలిక చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుంది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడైన సోనీ బల్వీర్‌ను అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dhanush: ధనుష్ మిస్టర్ కార్తీక్ రీ రిలీజ్ కు సిద్ధమైంది

రాజు గాని సవాల్ రిలీజ్ కోసం ఎదురుచూస్తున్నాం : డింపుల్ హయతి, రాశీ సింగ్

AM Ratnam: హరి హర అంటే విష్ణువు, శివుడు కలయిక - ఇది కల్పితం, జీవితకథ కాదు : నిర్మాత ఎ.ఎం. రత్నం

పెద్ద నిర్మాతను ఏడిపించిన సీనియర్ జర్నలిస్టు - ఛాంబర్ చర్య తీసుకుంటుందా?

టాలీవుడ్‌లో విషాదం - నటుడు ఫిష్ వెంకట్ ఇకలేరు..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

తర్వాతి కథనం