Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఛత్తీస్‌గఢ్‌లో వాగ్ధానాలు నెరవేర్చాం.. ఓటు వేయండి.. రాహుల్ పిలుపు

Webdunia
మంగళవారం, 7 నవంబరు 2023 (11:12 IST)
కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా మంగళవారం ఛత్తీస్‌గఢ్‌లో రాష్ట్ర ప్రజలకు చేసిన వాగ్ధానాలను నెరవేర్చారని, తమ పార్టీకి ఓటు వేయాలని ప్రజలను కోరారు. ఎక్స్‌ పోస్ట్‌లో, రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. ఛత్తీస్‌గఢ్‌లో మరోసారి కాంగ్రెస్‌కు నమ్మకమైన ప్రభుత్వం ఉందని గుర్తుంచుకోవాలని రాహుల్ గాంధీ పిలుపు నిచ్చారు. 
 
ఛత్తీస్‌గఢ్‌కు కాంగ్రెస్‌ హామీలు: రైతుల రుణమాఫీ, ఎకరాకు 20 క్వింటాళ్ల వరి కొనుగోలు, భూమిలేని వారికి ఏడాదికి రూ.10,000, వరికి రూ.3,200 ఎంఎస్‌పి, ఏడాదికి రూ.4,000 బోనస్. 
 
పట్టా రైతులకు 200 యూనిట్లు ఉచితంగా, గ్యాస్ సిలిండర్‌పై రూ.500 సబ్సిడీ, టెండు ఆకులపై రూ.6,000, కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య, రూ.17.5 లక్షల కుటుంబాలకు రూ.10 లక్షల వరకు ఉచిత వైద్యం, కుల ఆధారిత జనాభా లెక్కలు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ది ట్రయల్: షాడో డిఈబిటి — గ్రిప్పింగ్ ప్రీక్వెల్ కాన్సెప్ట్ పోస్టర్

Ananya: స్మాల్ స్కేల్ ఉమెన్ సెంట్రిక్ సినిమాలకు అడ్రెస్ గా మారిన అనన్య నాగళ్ళ

మారుతీ చిత్రం బ్యూటీ నుంచి కన్నమ్మ సాంగ్ విడుదల

Shambhala: ఆది సాయికుమార్ శంబాల నుంచి హనుమంతు పాత్రలో మధునందన్‌

చంద్రబోస్ రాసిన ఒప్పుకుందిరో పాటను కోర చిత్రంలో చిత్రీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

తర్వాతి కథనం
Show comments