Webdunia - Bharat's app for daily news and videos

Install App

19న ఎక్కుపెట్టిన బాణంలా తిరిగి వస్తున్న రాహుల్ : దిగ్విజయ్

Webdunia
మంగళవారం, 31 మార్చి 2015 (10:43 IST)
గత కొద్ది రోజులుగా అజ్ఞాతవాసాన్ని గడుపుతున్న కాంగ్రెస్ యువరాజు రాహుల్ గాంధీ ఈనెల 19వ తేదీన ఎక్కువ పెట్టిన రామబాణంలా తిరిగి వస్తున్నారని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ అన్నారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ ఈనెల 19వ తేదీన ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కిసాన్ మోర్చా భారీ ర్యాలీని నిర్వహించనుందన్నారు. 
 
ఆ రోజునే రాహుల్ గాంధీ ఢిల్లీకి తిరిగివస్తారని చెప్పారు. ఆ తర్వాత ఏప్రిల్ 20వ తేదీ నుంచి ప్రారంభమయ్యే రెండో విడత పార్లమెంట్ సమావేశాల్లో రాహుల్ పాల్గొంటారని తెలిపారు. విశ్రాంతి కాలంలో ప్రశాంతంగా గడిపిన రాహుల్, ఎక్కుపెట్టిన బాణంలా తిరిగి వస్తారన్నారు. కాగా, మే 8న రాహుల్ మహారాష్ట్రలో ఓ కోర్టులో హాజరుకావాల్సిన ఉన్న సంగతి తెలిసిందే. 

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

Show comments