Webdunia - Bharat's app for daily news and videos

Install App

25 నిమిషాలపాటు ములాఖత్.. రాహుల్ గాంధీకి పర్మిషన్

Webdunia
శనివారం, 7 మే 2022 (13:11 IST)
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌ గాంధీకి చంచల్‌గూడ జైలులో ములాఖత్‌కు అనుమతి లభించింది. చంచల్‌గూడ జైల్‌లో ఉన్న ఎన్‌ఎస్‌యూఐ అధ్యక్షుడు బలమూరి వెంకట్ సహా 17మంది నేతలను రాహుల్‌ పరామర్శించనున్నారు. 25 నిమిషాలపాటు ఎన్ఎస్‌యూఐ విద్యార్థులతో ములాఖాత్ కానున్నారు.
 
ఉస్మానియా యూనివర్సిటీకి రాహుల్ వచ్చేందుకు అనుమతి కోరుతూ జరిగిన వివాదంలో ఎన్‌ఎస్‌యూఐ విద్యార్థులపై కేసులు నమోదు అయిన విషయం తెలిసిందే. 
 
వీసీ చాంబర్ ముట్టడి నేపథ్యంలో జరిగిన వివాదంపై 8 సెక్షన్‌ల కింద నాన్ బెయిలబుల్ కేసులు నమోదు అయ్యాయి. గత వారం రోజులుగా విద్యార్థులు జైల్లోనే ఉన్నారు. 
 
ఈ క్రమంలో జరిగిన పరిణామాలపై విద్యార్థులను రాహుల్ అడిగి తెలుసుకోనున్నారు. రాహుల్ గాంధీ చంచల్ గూడ జైల్‌కు రానున్న నేపథ్యంలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments