Webdunia - Bharat's app for daily news and videos

Install App

భర్తను హత్య చేసి బీఎండబ్ల్యు కారులో కుక్కింది... కారు తాళాలు మర్చిపోయింది... ఏం జరిగింది?

ఇటీవలి కాలంలో భర్తలను హత్య చేస్తున్న భార్యల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. కారణాలు ఏవైతేనేమి కాని భర్తలను హత్య చేస్తున్న భార్యల సంఖ్య మాత్రం పెరుగుతూ వస్తోంది. పంజాబ్ రాష్ట్రంలో తన భర్తను తుపాకితో కాల్చి చంపిన భార్య ఉదంతం వెలుగుచూసింది. ఏకంసింగ్ థిల్లాన్

Webdunia
సోమవారం, 20 మార్చి 2017 (15:56 IST)
ఇటీవలి కాలంలో భర్తలను హత్య చేస్తున్న భార్యల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. కారణాలు ఏవైతేనేమి కాని భర్తలను హత్య చేస్తున్న భార్యల సంఖ్య మాత్రం పెరుగుతూ వస్తోంది. పంజాబ్ రాష్ట్రంలో తన భర్తను తుపాకితో కాల్చి చంపిన భార్య ఉదంతం వెలుగుచూసింది. ఏకంసింగ్ థిల్లాన్ అనే వ్యక్తి భార్య సీరత్ థిల్లాన్. వీరి మధ్య ఏం గొడవ చేసుకున్నదో తెలియరాలేదు కానీ భర్తను తన తుపాకీతో కాల్చి చంపేసింది. ఆ తర్వాత అతడి మృత దేహాన్ని కిందికి తీసుకవచ్చి తన బీఎండబ్ల్యు కారు డిక్కీలో పెట్టింది. 
 
ఆ రాత్రివేళ శవాన్ని కారు డిక్కీలో అయితే పెట్టింది కానీ ఆ భయంలో కారు తాళాలు ఎక్కడో పడవేసుకుంది. ఎంత వెతికినా కారు తాళం కనబడలేదు. దాంతో ఉదయాన్నే తాళం చెవి వెతికి శవాన్ని సమీపంలోని కాలవలో పడేయాలనుకుంది. ఐతే ఇంతలో ఆ కారు సమీపానికి వచ్చిన కొందరు రిక్షా కార్మికులు కారు డిక్కీలో పెద్ద సూట్ కేసు వుండటంతో అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు చేస్తుండగానే నిందితురాలు నేరుగా పోలీసు స్టేషనుకు వెళ్లి తనే ఆ హత్య చేసినట్లు అంగీకరించింది. పోలీసు స్టేషనులో లొంగిపోయింది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మై విలేజ్ షో కంటెంట్‌న నేను ఫాలో అయ్యేవాడ్ని : ఆనంద్ దేవరకొండ

హోంబాలే ఫిల్మ్స్ మహావతార్ నరసింహ ట్రైలర్ రిలీజ్

కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ మూవీ కేరళ షెడ్యూల్ కంప్లీట్, దీపావళికి రెడీ

Nani: ఆర్ఎఫ్సీలో ది పారడైజ్ కోసం నాని భారీ యాక్షన్ సీక్వెన్స్

నలందా విశ్వవిద్యాలయం బ్యాక్‌గ్రౌండ్‌లో స్ఫూర్తి నింపే గేమ్‌ అఫ్‌ చేంజ్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

బరువు తగ్గాలనుకుంటున్నారా? సగ్గుబియ్యం ఓ వరం!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

తర్వాతి కథనం
Show comments