Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాంగ్రెస్సా... మజాకా... సిద్దూకి అలా మొండి 'హస్తం' చూపించారా...?

మొన్న ఐదు రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో 3 రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాలను సాధించింది. కానీ రెండు రాష్ట్రాల్లో అధికారాన్ని హస్తగతం చేసుకోగల సంఖ్యను కూడ్చలేకపోవడంతో భాజపా ఆ రెండు రాష్ట్రాల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఇక పంజాబ్ రా

Webdunia
గురువారం, 16 మార్చి 2017 (20:44 IST)
మొన్న ఐదు రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో 3 రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాలను సాధించింది. కానీ రెండు రాష్ట్రాల్లో అధికారాన్ని హస్తగతం చేసుకోగల సంఖ్యను కూడ్చలేకపోవడంతో భాజపా ఆ రెండు రాష్ట్రాల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఇక పంజాబ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగల సీట్లు రావడంతో ఆ పని పూర్తి చేసింది. 
 
పంజాబ్ రాష్ట్రానికి కెప్టెన్ అమరీందర్ సింగ్ సీఎంగా ప్రమాణం చేశారు. ఆయనతోపాటు మరో తొమ్మిది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తర్వాత వారికి కేటాయించిన శాఖలను ప్రకటించారు. ఈరోజు సాయంత్రం ప్రకటించిన శాఖల్లో నవజ్యోత్ సింగ్ సిద్ధూకి 3 శాఖలు కేటాయించారు. స్థానిక పరిపాలన, పర్యాటక, సాంస్కృతిక శాఖల బాధ్యతలను ఆయనకు అప్పగించారు. ఐతే సిద్ధూ తనకు ఉపముఖ్యమంత్రి పదవి వస్తుందని ఆశలు పెట్టుకున్నట్లు ప్రచారం జరిగింది. కానీ కాంగ్రెస్ పార్టీ ఉపముఖ్యమంత్రి పదవి కాకుండా 3 పదవులిచ్చి మొండి హస్తం చూపిందనే కామెంట్లు వినిపిస్తున్నాయి.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కర్మ ఏం చెబుతుందంటే... నయనతార ఆసక్తికర ట్వీట్

"వికటకవి"కి వ‌ర్క్ చేయ‌టం డిఫ‌రెంట్ ఎక్స్‌పీరియెన్స్‌: జోశ్యుల‌ గాయ‌త్రి దేవి

నందమూరి మోక్షజ్ఞ చరిష్మాటిక్ న్యూ స్టిల్‌ రిలీజ్

సోనూసూద్‌కు సంకల్ప్ కిరణ్ పురస్కారంతో సత్కారం

ఏఆర్ రెహ్మాన్-సైరా విడాకులు రద్దు అవుతాయా? సైరా లాయర్ ఏమన్నారు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments