Webdunia - Bharat's app for daily news and videos

Install App

కసాయి తండ్రి దారుణం.. కుమార్తెను వ్యభిచారంలోకి దించి...

మహారాష్ట్ర రాష్ట్రంలోని పూణెలో ఓ కన్నతండ్రి కసాయిగా మారిపోయాడు. ఫలితంగా కుమార్తెపై అఘాయిత్యానికి పాల్పడి వ్యభిచారంలోకి దించాడు. అంటే వ్యభిచార గృహానికి లక్ష రూపాయలకు కుమార్తెను అమ్మేశాడు.

Webdunia
గురువారం, 16 నవంబరు 2017 (12:44 IST)
మహారాష్ట్ర రాష్ట్రంలోని పూణెలో ఓ కన్నతండ్రి కసాయిగా మారిపోయాడు. ఫలితంగా కుమార్తెపై అఘాయిత్యానికి పాల్పడి వ్యభిచారంలోకి దించాడు. అంటే వ్యభిచార గృహానికి లక్ష రూపాయలకు కుమార్తెను అమ్మేశాడు. సభ్యసమాజం సిగ్గుతో తలదించుకునే సంఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ వివరాలను పరిశీలిస్తే, పూణెకు చెందిన ఓ కన్నతండ్రి తన 16 యేళ్ల కుమార్తెపై తొలుత అత్యాచారం చేశాడు. ఆ తర్వాత ఎరవాడ భిచార గృహానికి విక్రయించాడు. 
 
నిజానికి ఈయన భార్య 2010వ సంవత్సరంలో ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనలో తండ్రిని పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపించారు. తండ్రి మూడేళ్ల పాటు జైలు శిక్ష అనుభవించి విడుదలై వచ్చాక మరో మహిళను పెళ్లాడినా నిత్యం కూతురిపై కూడా అత్యాచారం చేశాడు. 
 
బాలిక గర్భం ధరించకుండా మారుతల్లి మాత్రలు తినిపించేదని బాధిత బాలిక పోలీసులకు చెప్పింది. అనంతరం 2016లో సాక్షాత్తూ తండ్రి కూతురిని లక్షరూపాయలకు వ్యభిచార గృహానికి విక్రయించాడు. వ్యభిచార గృహంలో మగ్గుతున్న బాలికకు పోలీసులు దాడి చేసి కాపాడి బాలసదనానికి తరలించారు. బాలికపై అత్యాచారం, వ్యభిచారపు రొంపిలోకి దించిన వారిపై కేసులు నమోదు చేసుకున్న పోలీసులు తండ్రి,మారుతల్లి, వ్యభిచార గృహం నిర్వాహకురాళ్లను అరెస్టు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sidhu Jonnalagadda: సిద్ధు జొన్నలగడ్డ, రాశీ ఖన్నా మధ్య కెమిస్ట్రీ తెలుసు కదా

గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా రూపొందిస్తోన్న మూవీ ఆకాశంలో ఒక తార

నాలుగు వంద‌ల కోట్ల బ‌డ్జెట్‌తో హృతిక్ రోష‌న్‌, ఎన్టీఆర్. వార్ 2 ట్రైల‌ర్‌ స‌రికొత్త రికార్డ్

కబడ్డీ ఆటగాడి నిజజీవితాన్ని ఆధారంగా అర్జున్ చక్రవర్తి

1950ల మద్రాస్ నేప‌థ్యంలో సాగే దుల్కర్ సల్మాన్ కాంత గ్రిప్పింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments