మహారాష్ట్రలో దారుణం.. 2 నెలల మగబిడ్డను చర్చి వద్దనే వదిలేశాడు..

Webdunia
శనివారం, 10 అక్టోబరు 2020 (11:35 IST)
మహారాష్ట్రలోని పూణేలో దారుణం జరిగింది. భార్యకు పుట్టిన 2 నెలల బిడ్డను రోడ్డుపైనే వదిలిపెట్టి వెళ్లాడు.. ఓ భర్త. ఇందుకు అనుమానమే కారణమంటూ పోలీసుల విచారణలో తేలింది. తన భార్యకు పుట్టిన మగబిడ్డ విషయంలో అనుమానం పెంచుకున్న భర్త ఆ బిడ్డను వదిలేశాడు. తనకు పుట్టిన వాడు కాదంటూ చర్చి సమీపంలో విడిచిపెట్టేశాడు. అటుగా వెళ్తున్న స్థానికులు పసికందును గమనించి పోలీసులకు సమాచారం అందించారు.
 
తరచూ గొడవలు జరుగుతుండటంతో మూడేళ్లుగా విడిగా ఉంటున్నారు. ఇటీవలే వాళ్ల ఐదేళ్ల కొడుకు కోసం కలిశారు. రెండు నెలల క్రితం ఆ మహిళ మరో కొడుక్కి జన్మఇచ్చింది. ఈ సంతానం తనది కాదంటూ అనుమానం పెంచుకున్న భర్త వదిలించుకోవాలనుకున్నాడు. మహారాష్ట్రలోని పూణేలో చర్చి వద్ద కడ్కి అనే ప్రాంతంలో వదిలేశాడు. వృత్తి రీత్యా ఇంజనీర్ అయిన ఆ వ్యక్తిని, అతని భార్యని పోలీసులు అరెస్టు చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Srinidhi Shetty: సీత పాత్ర మిస్ అయ్యా, వెంకటేష్, త్రివిక్రమ్ సినిమాలో చేయాలనుకుంటున్నా : శ్రీనిధి శెట్టి

Marriage Rumors: పెళ్లికి రెడీ అవుతున్న త్రిష.. చండీగఢ్‌ వ్యాపారవేత్తతో డుం.. డుం.. డుం..?

Teja: నటి సంతోషిని హెల్త్ కేర్ రిహాబిలిటేషన్ సెంటర్ లో దర్శకుడు తేజ

Charmi Kaur: విజయ్ సేతుపతి, పూరి జగన్నాథ్ చిత్రానికి హర్షవర్ధన్ రామేశ్వర్ మ్యూజిక్

అరి.. ప్రయాణంలో తండ్రిని, బావని కోల్పోయిన దర్శకుడు ఎమోషనల్ పోస్ట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బాదం పాలు తాగుతున్నారా?

ఈ దీపావళికి, ఫ్రెడెరిక్ కాన్‌స్టాంట్ తమ హైలైఫ్ లేడీస్ క్వార్ట్జ్ పండుగ బహుమతులు

బాలబాలికలకు శ్రీకృష్ణుడు చెప్పిన 8 ముఖ్యమైన సందేశాలు

దీపావళి డ్రెస్సింగ్, డెకర్: ఫ్యాబ్ఇండియా స్వర్నిమ్ 2025 కలెక్షన్‌

ధ్యానంతో అద్భుతమైన ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments