Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాలిటెక్నిక్ విద్యార్థినిపై లైంగిక వేధింపులు.. కామాంధుడు చిక్కాడు.. ఉరితీయాలని డిమాండ్!

పాలిటెక్నిక్ విద్యార్థినిపై లైంగికంగా వేధించి గర్భం ధరింపజేసిన కామాంధుడు పోలీసులకు చిక్కాడు. నీలి చిత్రాలున్నాయని లొంగదీసుకుని అనేక సార్లు ఆమెపై అత్యాచారం చేసిన కామాంధుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. నె

Webdunia
గురువారం, 7 జులై 2016 (09:31 IST)
పాలిటెక్నిక్ విద్యార్థినిపై లైంగికంగా వేధించి గర్భం ధరింపజేసిన కామాంధుడు పోలీసులకు చిక్కాడు. నీలి చిత్రాలున్నాయని లొంగదీసుకుని అనేక సార్లు ఆమెపై అత్యాచారం చేసిన కామాంధుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. నెల్లూరులో జెరాక్స్ షాపు పెట్టుకున్న సురేష్ అనే ఈ కీచకుడు.. పాలిటెక్నిక్ విద్యార్థినిని మాత్రమే కాకుండా అనేక అత్యాచారాలు చేసినట్లు విచారణలో తేలింది. 
 
నిందితుడు పాలిటెక్నిక్‌ విద్యార్ధినిని నగ్నంగా చిత్రీకరించి పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. నెల రోజులు క్రితం విద్యార్థిని పోలీస్టేషన్‌లో ఫిర్యాదు చేసినా కేసు నమోదు కాలేదు. న్యాయం జరగకపోవడంతో ఆ విద్యార్థిని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు.. ఆ  కామాంధుడిని అరెస్ట్ చేశారు. నిందితుడిని ఉరివేయడమే అతనికి సరైన శిక్షని.. సురేష్ అనేకమంది బాలికల జీవితాల్లో ఆడుకున్నాడని స్థానికులు వాపోయారు. 
 
నిందితుని బంధువు ఒకరు సచివాలయంలో డీఎస్పీగా పనిచేస్తున్నాడని.. ఆ అధికారి ఈ కీచక కామాంధుడిని కాపాడేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇక పట్టణ 4వ టౌన్ పోలీసులు నిందితుడిపై ఫోక్సా యాక్ట్ కింద కేసు నమోదు చేశారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సౌత్ లో యాక్ట్రెస్ కు భద్రతా లేదంటున్న నటీమణులు

సింగిల్ విండో సిస్టమ్ అమలు చేయాలి : మారిశెట్టి అఖిల్ చిత్రం షూటింగ్లో నట్టికుమార్

Lavanya Case: రాజ్ తరుణ్-లావణ్య కేసు.. లావణ్యను హత్య చేయాలని ప్లాన్ చేశాడా?

సినిమా మేకింగ్ గ్యాంబ్లింగ్ అందుకే రెండు సినిమాల్లో వందకోట్లు పోయింది : శింగనమల రమేష్ బాబు

తండేల్ లో బాగా కష్టం అనిపించింది అదే : నాగ చైతన్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయం నిద్ర లేచింది మొదలు నిద్రకు ఉపక్రమించే దాకా

ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా విజయవాడ మణిపాల్ హాస్పిటల్స్ భారీ అవగాహన కార్యక్రమం

క్యాన్సర్ వ్యాధిని తగ్గించగల 8 ఆహారాలు

పిల్లల కడుపుకు మేలు చేసే శొంఠి.. ఎలాగంటే..?

మహిళలకు స్టార్ ఫ్రూట్ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం