Webdunia - Bharat's app for daily news and videos

Install App

పీఎన్‌బీ స్కామ్.. నీరవ్ మోదీకి ఝలక్ ఇచ్చిన లండన్ కోర్టు

Webdunia
బుధవారం, 12 జూన్ 2019 (16:11 IST)
నీరవ్ మోడీకి లండన్ కోర్టులో చుక్కెదురైంది. పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ) కుంభకోణంలో నిందితుడు, విదేశాల్లో తలదాచుకున్న వజ్రాల వ్యాపారి నీరవ్ మోడీకి లండన్ కోర్టు షాకిచ్చింది.


అంతేగాకుండా నీరవ్‌కి బెయిల్ ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది. పనిలో పనిగా జడ్జి నీరవ్ మోడీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బెయిల్ లభిస్తే నీరవ్ మోడీ సాక్ష్యాధారాలను తారుమారు చేసే అవకాశం ఉందని అనుమానం వ్యక్తం చేశారు. 
 
విచారణ సందర్భంగా జడ్జి నీరవ్ మోడీ తరఫు న్యాయవాదికి గట్టిగా చురకలేశారు. బెయిల్ లభిస్తే సాక్ష్యాలను ధ్వంసం చేయకుండా ఉంటారనే నమ్మకం తనకు కలగడం లేదని చెప్పారు. కాగా మనీలాండరింగ్‌కు నీరవ్ పాల్పడ్డారని.. దాదాపు 14వేల కోట్ల వరకు మోసం చేశాడని కోర్టు తెలిపింది.
 
ఇలాంటి పరిస్థితుల్లో మే 31వ తేదీన యూకే హైకోర్టులో నీరవ్ మోదీ.. బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నాడు. కానీ బెయిల్‌ను కోర్టు తిరస్కరించడంతో పాటు జూన్ 27వ తేదీ వరకు బ్రిటిష్‌ నీరవ్ మోదీ రిమాండ్‌ను 27వ తేదీ వరకు పొడిగించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కూలీలో నటించిన రిచ్ కార్మికులు రజనీకాంత్, ఆమిర్ ఖాన్ పారితోషికం ఎంతో తెలుసా?

Hansika : విడాకుల దిశగా హన్సిక అడుగులు వేస్తుందా !

చెత్త సినిమాలు ఎందుకు చేస్తున్నారంటూ ప్రశ్నిస్తున్నారు : అనుపమ

బడ్జెట్ రూ.40 కోట్లు.. కలెక్షన్లు రూ.210+ కోట్లు : 'మహవతార్ నరసింహా' ఉగ్రరూపం!!

నా కోసం ప్రభుత్వ వాహనం పంపలేదు... దానికి నాకూ ఎలాంటి సంబంధం లేదు : నిధి అగర్వాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Chapati Wheat Flour: ఫ్రిజ్‌లో చపాతీ పిండిని నిల్వ చేస్తే ఆరోగ్యానికి మేలు జరుగుతుందా?

మహిళలు వంకాయను తీసుకుంటే.. ఏంటి లాభం?

కూల్‌డ్రింక్స్ తాగితే పక్షవాతం తప్పదంటున్న వైద్య నిపుణులు

స్నాక్స్ గుగ్గిళ్లు తింటే బలం, ఇంకా ఏం ప్రయోజనాలు?

గౌరవ్ గుప్తా తన బ్రైడల్ కౌచర్ కలెక్షన్, క్వాంటం ఎంటాంగిల్‌మెంట్ ఆవిష్కరణ

తర్వాతి కథనం
Show comments