Webdunia - Bharat's app for daily news and videos

Install App

Heeraben Modiకి తప్పని నోట్ల రద్దు కష్టాలు.. పాత నోట్లిచ్చి కొత్త నోట్లు తీసుకున్నారు..

దేశవ్యాప్తంగా పెద్ద నోట్లను కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారు రద్దు చేసిన నేపథ్యంలో, సెలెబ్రిటీల నుంచి సామాన్య ప్రజల వరకు ఇబ్బందులు తప్పలేదు. కేంద్ర ప్రభుత్వం పెద్దనోట్లను రద్దుచేయడంతో వాటిని మార్చుకున

Webdunia
మంగళవారం, 15 నవంబరు 2016 (12:43 IST)
దేశవ్యాప్తంగా పెద్ద నోట్లను కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారు రద్దు చేసిన నేపథ్యంలో, సెలెబ్రిటీల నుంచి సామాన్య ప్రజల వరకు ఇబ్బందులు తప్పలేదు. కేంద్ర ప్రభుత్వం పెద్దనోట్లను రద్దుచేయడంతో వాటిని మార్చుకునేందుకు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. రాజకీయ నేతల నుంచి పేద ప్రజల వరకు డబ్బులు పొందేందుకు బ్యాంకు క్యూలైన్లలో నిలబడుతున్నారు. 
 
దేశవ్యాప్తంగా బ్యాంకుల వద్ద బారులు తీరి.. గంటల కొద్దీ వేచిచూస్తూ పాతనోట్లను మార్చుకుంటున్నారు. తాజాగా ఈ నోట్ల రద్దుతో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తల్లి హీరాబెన్‌కు కూడా ఇబ్బందులు తప్పట్లేదు. మోడీ తల్లి హీరాబెన్ కూడా తన వద్దనున్న పాత నోట్లను మార్చుకునేందుకు బ్యాంకు వరకు వచ్చారు. మంగళవారం గుజరాత్‌లోని గాంధీనగర్‌లో గల ఓ బ్యాంకుకు చేరుకున్న ఆమె... పాత పెద్దనోట్లను మార్చుకుని కొత్తనోట్లను తీసుకున్నారు. 
 
హీరాబెన్ వెంట కుటుంబసభ్యులు ఉన్నారు. లేటు వయసులోనూ కొత్త నోట్లను మార్చుకునేందుకు ఆమె బ్యాంకు క్యూలో నిల్చున్నారు. ఆపై బ్యాంక్ అధికారులు ఆమెకు నోట్ల మార్పిడికి సహకరించారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మన్యం ధీరుడు.. సీతారామరాజు చిత్రం ఎలా వుందంటే.. రివ్యూ

చిరంజీవికి అక్కినేని నాగేశ్వరరావు శతజయంతి అవార్డ్ ప్రకటించిన నాగార్జున

జయం రవి కాపురంలో చిచ్చుపెట్టిన బెంగుళూరు సింగర్?

ఫియర్ ద్వారా ఆ లిస్టులో ఇండియా పేరు చూసినప్పుడు గర్వంగా అనిపించింది: దర్శకురాలు హరిత

ప్లీజ్ ... నో పాలిటిక్స్ : రజనీకాంత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డ్రాగన్ ఫ్రూట్ తింటే ప్రయోజనాలు ఏమిటి?

బ్రెయిన్ ట్యూమర్‌తో బాధపడుతున్న 7 ఏళ్ల బాలుడికి అమెరికన్ ఆంకాలజీ విజయవంతంగా చికిత్స

పీసీఓఎస్ అవగాహన మాసం: సహజసిద్ధంగా పీసీఓఎస్ నిర్వహణకు చిట్కాలు

యూఎస్ పోలో ఆసన్‌తో కలిసి శ్రీ సవాయి పద్మనాభ్ సింగ్ కలెక్షన్

మణిపాల్ హాస్పిటల్‌కు ఎన్ఏబీహెచ్ డిజిటల్ హెల్త్ అక్రిడిటేషన్-గోల్డ్ లెవెల్

తర్వాతి కథనం
Show comments