పవన్ కళ్యాణ్‌ను పట్టించుకోని ప్రధాని మోదీ... కటీఫ్....?

దేశంలోని 'స్వచ్చ్ భారత్'లో భాగంగా స్వచ్చతే సేవాను సెప్టెంబరు 15 నుంచి అక్టోబరు 2 వరకూ జరుగుతోంది. ఇందులో భాగంగా ఆయన వివిధ వర్గాలకు చెందిన ప్రముఖలకు ప్రధానమంత్రి స్వయంగా లేఖలు రాస్తున్నారు. తాజాగా తెలుగు సినీ ఇండస్ట్రీకి చెందిన రాజమౌళి, మోహన్ బాబు, ప్

Webdunia
సోమవారం, 18 సెప్టెంబరు 2017 (17:13 IST)
దేశంలోని 'స్వచ్చ్ భారత్'లో భాగంగా స్వచ్చతే సేవాను సెప్టెంబరు 15 నుంచి అక్టోబరు 2 వరకూ జరుగుతోంది. ఇందులో భాగంగా ఆయన వివిధ వర్గాలకు చెందిన ప్రముఖలకు ప్రధానమంత్రి స్వయంగా లేఖలు రాస్తున్నారు. తాజాగా తెలుగు సినీ ఇండస్ట్రీకి చెందిన రాజమౌళి, మోహన్ బాబు, ప్రభాస్, మహేష్ బాబులకు స్వయంగా ప్రధాని లేఖలు రాసి స్వచ్చతే సేవా కార్యక్రమంలో పాల్గొనాలని కోరారు. ఐతే ఈ జాబితాలో పవన్ కళ్యాణ్ పేరు లేకపోవడం పెద్ద చర్చనీయాంశంగా మారింది. 
 
ప్రధానమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు లేఖ రాయపోవడంతో ఇక భాజపా-జనసేన మైత్రి బంధం కటీఫ్ అని అనుకుంటున్నారు. మరోవైపు తెలంగాణ రాష్ట్ర ఐటీ, మున్సిప‌ల్‌ శాఖ మంత్రి కేటీఆర్‌ను ప్ర‌శంసిస్తూ ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ లేఖ రాసిన సంగతి తెలిసిందే. మిష‌న్ భ‌గీర‌థ‌తో పాటు స్వ‌చ్ఛ భార‌త్ కార్య‌క్ర‌మాల‌ను తెలంగాణ రాష్ట్రం నిర్వ‌హిస్తున్న తీరును ప్ర‌శంసిస్తూ కేటీఆర్‌కు ప్ర‌ధాని లేఖ పంపారు. ఆ లేఖను మంత్రి కేటీఆర్ ట్విట్టర్లో వుంచారు. 
 
ఇలా తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రముఖులకు లేఖలు పంపిన ప్రధాని పవన్ కళ్యాణ్‌ను పట్టించుకోకపోవడంపై పెద్ద చర్చకు దారి తీస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sudheer: సుడిగాలి సుధీర్, దివ్యభారతి జంటగా G.O.A.T షూటింగ్ పూర్తి

ఆకాష్ జగన్నాథ్ ఆవిష్కరించిన వసుదేవసుతం టైటిల్ సాంగ్

Roshan: రోషన్ హీరోగా పీరియాడిక్ స్పోర్ట్స్ డ్రామాగా ఛాంపియన్

Janhvi Kapoor: రూటెడ్ మాస్ పాత్రలో అచ్చియమ్మ గా జాన్వీ కపూర్

The Girlfriend: ది గర్ల్ ఫ్రెండ్ ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అవుతుంది - ధీరజ్ మొగిలినేని, విద్య కొప్పినీడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

అదేపనిగా సెల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల ముందు కూర్చుంటున్నారా?

రోగనిరోధక శక్తిని పెంచే హెర్బల్ టీలు

నాట్స్ విస్తరణలో మరో ముందడుగు, షార్లెట్ చాప్టర్ ప్రారంభించిన నాట్స్

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments