Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏడాది గడిచినా ఓటమిని జీర్ణించుకోలేని కాంగ్రెస్ : మోడీ ఫైర్

Webdunia
గురువారం, 28 మే 2015 (18:00 IST)
గత యేడాది జరిగిన సాధారణ ఎన్నికల్లో ఎదురైన పరాభవం నుంచి కాంగ్రెస్ పార్టీ ఇంకా తేరుకోలేదని అందుకే తమ ప్రభుత్వంపై అసత్య ప్రచారాలు చేస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆరోపించారు. తన సర్కారు యేడాది పాలన పూర్తి చేసుకోవడంపై ఆయన స్పందిస్తూ... ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం పాలైందని, ఏడాది గడచినా కాంగ్రెస్ వాళ్లు ఆ పరాభవాన్ని ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారని వ్యాఖ్యానించారు. 
 
ప్రజలు వారిని శిక్షించారని అన్నారు. ఓటమి నుంచి గుణపాఠాలు నేర్చుకుంటారని భావించామని, కానీ, అలాంటిదేమీ కనిపించడం లేదని ఎద్దేవా చేశారు. ఇక, కార్పొరేట్ అనుకూల ప్రభుత్వమని విపక్షాలు విమర్శిస్తుండటంపై ఆయన స్పందనను కోరగా... కార్పొరేట్ వర్గాలేమో తమకు సర్కారు నుంచి ఏమీ సాయం అందడం లేదని వాపోతున్నాయని సమాధానమిచ్చారు. దేశ సుదీర్ఘ ప్రయోజనాల దృష్ట్యా ప్రజలకు అనుకూలమైన నిర్ణయాలే ఉంటాయని స్పష్టం చేశారు. 

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

Show comments