Webdunia - Bharat's app for daily news and videos

Install App

చైనా కుట్రలకు అడ్డుకట్టే లక్ష్యంగా జపాన్‌లో జీ7 సదస్సు

Webdunia
శుక్రవారం, 19 మే 2023 (14:28 IST)
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జపాన్ పర్యటనకు వెళుతున్నారు. డ్రాగన్ కంట్రీ చైనా కుట్రలను అడ్డుకోవడమే లక్ష్యంగా క్వాడ్ సస్థ సమావేశం భేటీ జపాన్ వేదికగా జీ7 సదస్సు జరుగనుంది. ఇందులో పాల్గొనేందుకు ఆయన జపాన్ వెళ్లనున్నారు.  
 
ఇందుకోసం ఈ నెల 19వ తేదీ నుంచి 21వ తేదీ వరకు జపాన్ వేదికగా శిఖరాగ్ర సదస్సు జరుగనుది. జపాన్ ప్రధాని అధ్యక్షతన జరిగే ఈ శిఖరాగ్ర సదస్సులో పాల్గొనే జీ7 దేశాల అధిపతులను ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగిస్తారు. 
 
ఇందులో ప్రధాని నరేంద్ర మోడీ శాంతి, సుస్థిరత, శ్రేయస్సు, ఆహారం, ఎరువులు, ఇంధన భద్రత, ఆరోగ్యం, లింగ సమానత్వం, వాతావరణ మార్పుల తదితర అంశాలపై ఇందులో చర్చించనున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏఆర్ రెహ్మాన్-సైరా విడాకులు రద్దు అవుతుందా? సైరా లాయర్ ఏమన్నారు?

సమంత ఇంట్లో విషాదం... 'మనం మళ్లీ కలిసే వరకు, నాన్న' ...

నాగ చైతన్య- శోభితా ధూళిపాళ వివాహం.. ఇద్దరి మధ్య ఏజ్ గ్యాపెంత?

మా పెళ్లి వచ్చే నెలలో గోవాలో జరుగుతుంది : కీర్తి సురేష్ (Video)

అజిత్ కుమార్ విడాముయర్చి టీజర్ ఎలా వుంది?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments