Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రధాని మోడీ సోదరుడికి కిడ్నీ సమస్య - చెన్నై అపోలో ఆస్పత్రిలో అడ్మిట్

Webdunia
మంగళవారం, 28 ఫిబ్రవరి 2023 (14:09 IST)
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సోదరుడు ప్రహ్లాద్ మోడీ అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. ఈయన కిడ్నీ సంబంధిత సమస్యలతో గత కొంతకాలంగా బాధపడుతున్నారు. దీనికి చికిత్స చేయించుకునేందుకు చెన్నైకు రాగా, ఆయన అపోలో ఆస్పత్రిలో చేరారు. 
 
ఇటీవల ప్రహ్లాద్ మోడీ తన కుటుంబ సభ్యులతో కలిసి తమిళనాడు రాష్ట్రంలోని కన్యాకుమారి, మదురై, రామేశ్వరం తదితర ఆధ్యాత్మిక ప్రాంతాల పర్యటనకు వెళ్లారు. ఈ క్రమలో ఆయన అస్వస్థతకు లోనయ్యారు. దీంతో ఆయన చెన్నై ఆస్పత్రిలో చేరారు. 
 
తాగా హీరాబెన్, దామోదర్ దాస్ ముల్‌చంద్ మోడీలకు ఈయన నాలుగో సంతానం. అహ్మదాబాద్‌లో ఓ కిరాణ, టైర్ షోరూమ్‌ను నడుపుతున్నారు. గత యేడాది డిసెంబరు నెలలో కర్నాటక రాష్ట్రంలోని మైసూరు పర్యటనలో ఉన్నపుడు ఆయన కారు ప్రమాదానికి గురైంది. తన కుటుంబ సభ్యులతో కలిసి బందీపూర్ నుంచి మైసూర్ వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nidhi Agarwal: పవన్ గొప్ప మనసున్న వ్యక్తి... ఆయనతో కలిసి నటించడం అదృష్టం

చంచల్‌గూడ జైలు నుంచి విడుదలైన అల్లు అర్జున్ (video)

అల్లు అర్జున్ కు దిష్టి తీసిన కుటుంబసభ్యులు - అండగా వున్నవారికి థ్యాంక్స్

సూర్య 45 లో, RJ బాలాజీ చిత్రంలో హీరోయిన్ గా త్రిష ఎంపిక

చియాన్ విక్రమ్, మడోన్ అశ్విన్, అరుణ్ విశ్వ కాంబినేషన్ లో చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Ber fruit: రేగు పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

పెరుగుతో ఇవి కలుపుకుని తింటే ఎంతో ఆరోగ్యం, ఏంటవి?

ఆరోగ్యం కోసం ప్రతిరోజూ తాగాల్సిన పానీయాలు ఏమిటో తెలుసా?

పులి గింజలు శక్తి సామర్థ్యాలు మీకు తెలుసా?

లెమన్ వాటర్ ఎవరు తాగకూడదో తెలుసా?

తర్వాతి కథనం
Show comments