Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎర్రకోటపై జాతీయ జెండాను ఎగురవేసిన ప్రధాని

దేశవ్యాప్తంగా 70 వ స్వాతంత్ర్య దినోత్సవేడుకలు అంగరంగా వైభవంగా జరుగుతున్నాయి. ప్రధాని నరేంద్రమోడి రాజ్ ఘాట్ వద్ద జాతిపిత మహాత్మా గాంధీకి నివాళి అర్పించిన తదనంతరం ఎర్రకోటకు బయలుదేరారు. అప్పటికే అక్కడ అధ

Webdunia
సోమవారం, 15 ఆగస్టు 2016 (08:30 IST)
దేశవ్యాప్తంగా 70 వ స్వాతంత్ర్య దినోత్సవేడుకలు అంగరంగా వైభవంగా జరుగుతున్నాయి. ప్రధాని నరేంద్రమోడి రాజ్ ఘాట్ వద్ద జాతిపిత మహాత్మా గాంధీకి నివాళి అర్పించిన తదనంతరం ఎర్రకోటకు బయలుదేరారు. అప్పటికే అక్కడ అధికార యంత్రాంగం ఏర్పాటు చేసిన జాతీయ జెండాను ఎగురవేశారు. ఎర్రకోట సమీపానికి చేరుకున్న మోడి త్రివిధ దళాల గౌరవ వందనం స్వీకరిస్తూ కోటపైకి చేరుకున్నారు.

ఈ వేడుకలకు వీక్షించేందుకు ప్రజలు పెద్ద ఎత్తున చేరుకున్నారు. ఈ వేడుకలకు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌తోపాటు కేంద్ర కేబినెట్ మంత్రులు, పలు పార్టీలకు చెందిన ఎంపీలు హాజరయ్యారు. ప్రధాని నరేంద్రమోడి జాతీయ పతాకావిష్కరణ తరువాత ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తూ ... ప్రజలకు స్వాతంత్ర్య శుభాకాంక్షలు, దేశంలో పేదరికం నిర్మూలించినప్పుడే దేశానికి నిజమైన స్వాతంత్ర్యం లభించినట్టు అని వాఖ్యానించారు.

మనం అనుభవిస్తున్న ఈ స్వాతంత్య్రం వెనుక ఎంతో మంది మహా పురుషుల కృషి ఉందని గుర్తు చేశారు. ముక్కలు ముక్కలుగా ఉన్న దేశాన్ని సర్ధార్ వల్లభాయ్ పటేల్ ఏకం చేశారని అన్నారు. ఈ దేశాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రతి యొక్కరిపైన ఉందని, అందుకు కృషి చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. 
 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నాన్నా పవన్... మా సమస్యలు ఓ సారి వినరాదూ!! : డిప్యూటీ సీఎంకు పరుచూరి విన్నపం (Video)

తిరగబడరసామీ లో యాక్షన్, ఎమోషన్స్, ఎంటర్ టైన్మెంట్ చాలా కొత్తగా వుంటుంది : రాజ్ తరుణ్

శేఖర్ కమ్ముల 'కుబేర' నుంచి రష్మిక మందన్న ఫస్ట్ లుక్ రాబోతుంది

కొరియోగ్రాఫర్ నుంచి అధ్యక్షుడిగా ఎదిగిన జానీ మాస్టర్

20 కోట్ల బడ్జెట్ తో పీరియాడిక్ థ్రిల్లర్ గా హీరో కిరణ్ అబ్బవరం చిత్రం ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు ఏమిటి?

డ్రై ఫ్రూట్ హల్వా ఆరోగ్యకరమైనదా?

పిల్లలకు నచ్చే మలాయ్ చికెన్ ఇంట్లోనే చేసేయవచ్చు.. ఇలా..?

రక్తదానం చేస్తే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

గుమ్మడి విత్తనాలు తింటే 7 ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments