Webdunia - Bharat's app for daily news and videos

Install App

లైఫ్ ‌స్టైల్ మారడం వల్లే వ్యాధులు : ప్రధాని నరేంద్ర మోడీ

మారుతున్న సమాజంతో పాటు లైఫ్ స్టైల్ మారడం వల్లే వ్యాధులు వస్తున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. ఆయన ఆదివారం కర్ణాటకలోని ధర్మస్థల్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా మంజునాథ్ ఆలయాన్ని సందర్శించి ప్రత్

Webdunia
ఆదివారం, 29 అక్టోబరు 2017 (16:32 IST)
మారుతున్న సమాజంతో పాటు లైఫ్ స్టైల్ మారడం వల్లే వ్యాధులు వస్తున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. ఆయన ఆదివారం కర్ణాటకలోని ధర్మస్థల్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా మంజునాథ్ ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు.
 
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఒకప్పుడు జీవితకాలం చివర్‌లో వచ్చే వ్యాధులు ఇప్పుడు చిన్నపిల్లలకు రావడం బాధ కలిగిస్తోందన్నారు. దీనికి లైఫ్ స్టైల్ మారడమే కారణమన్న మోడీ… వ్యాయామంపై దృష్టి పెట్టాలన్నారు. యంగ్ ఇండియాకు యోగా ఉపయోగపడుతుందన్నారు. డెన్మార్క్ బ్యాడ్మింటన్ సూపర్ సిరీస్ టైటిల్ గెలిచిన కిదాంబి శ్రీకాంత్‌ను మోడీ అభినందించారు. 
 
అలాగే, వచ్చే 2022కల్లా ప్రతీ రైతు యూరియా వాడకాన్ని 50 శాతం తగ్గించుకునేలా పని చేయాలని ఆయన కోరారు. యూరియా వాడకం తగ్గిస్తే… దిగుబడిలో ఎలాంటి మార్పు ఉండదని… భూమి కూడా… సారం కోల్పోకుండా ఉంటుందన్నారు. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments