Webdunia - Bharat's app for daily news and videos

Install App

సోనియా గాంధీకి బాడీగార్డ్-మోడీ కాన్వాయ్ డ్రైవర్ ఆత్మహత్య.. కారణం ఏమిటి?

గతంలో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి, ఆమె కుమార్తె ప్రియాంకా గాంధీకి బాడిగార్డుగా పనిచేసి.. ప్రస్తుతం భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కాన్వాయ్‌లో డ్రైవర్‌గా పనిచేస్తున్న సోమశేఖర్ (33) అనే వ్యక్తి

Webdunia
మంగళవారం, 26 జులై 2016 (16:00 IST)
గతంలో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి, ఆమె కుమార్తె ప్రియాంకా గాంధీకి బాడిగార్డుగా పనిచేసి.. ప్రస్తుతం భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కాన్వాయ్‌లో డ్రైవర్‌గా పనిచేస్తున్న సోమశేఖర్ (33) అనే వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డారు. సోమశేఖర్ చిత్తూరు జిల్లాకు చెందిన కొర్లమిట్టకు చెందినవారు కావడం గమనార్హం. సోమశేఖర్ ఆత్మహత్య గల కారణాలేంటో ఇంకా తెలియరాలేదు. సోమశేఖర్ మృత దేహాన్ని ఢిల్లీ నుంచి కొర్లమిట్టకు తరలించడంతో.. ఆ ప్రాంతంలో విషాదఛాయలు అలముకున్నాయి. 
 
న్యూఢిల్లీలోని తన క్వార్టర్స్‌లో సోమశేఖర్ ఆత్మహత్యకు పాల్పడ్డారు. 1999లో బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్‌లో చేరిన సోమశేఖర్ తన ప్రతిభతో ప్రమోషన్లు తెచ్చుకుని స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్‌లో పనిచేశారు. సోమశేఖర్ మృతితో కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరవుతున్నారు. కాగా కుటుంబ కలహాల కారణంగా సోమశేఖర్ ఆత్మహత్యకు పాల్పడినట్లు వార్తలు వస్తున్నాయి. 

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments