Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహారాష్ట్రలో బార్ డ్యాన్సర్లపై సర్కారు ఆంక్షలు.. ప్లీజ్ వద్దంటున్న గర్ల్స్.. వ్యభిచార రొంపిలో?

మహారాష్ట్రలో బార్ డ్యాన్సర్ల వివాదానికి తెరపడేలా లేదు. బార్లలో టిప్స్, కొన్ని శరీర భంగిమల ప్రదర్శనపై సర్కారు ఆంక్షలు విధించడాన్ని సవాలు చేస్తూ.. బార్ డ్యాన్సర్లు సుప్రీం కోర్టును ఆశ్రయించాపు. డ్యాన్సు

Webdunia
గురువారం, 2 మార్చి 2017 (12:11 IST)
మహారాష్ట్రలో బార్ డ్యాన్సర్ల వివాదానికి తెరపడేలా లేదు. బార్లలో టిప్స్, కొన్ని శరీర భంగిమల ప్రదర్శనపై సర్కారు ఆంక్షలు విధించడాన్ని సవాలు చేస్తూ.. బార్ డ్యాన్సర్లు సుప్రీం కోర్టును ఆశ్రయించాపు. డ్యాన్సులు చేసేచోట కస్టమర్లకు మద్యం సర్వ్ చేయరాదని, టిప్స్ నిషేధించాలని, అశ్లీల భంగిమలు తగదని కొత్త ఆంక్షలు నిర్దేశిస్తున్నాయి.

కానీ ఇలాంటి ఆదేశాలతో తాము వ్యభిచార రొంపిలో పడాల్సి వస్తుందంటూ.. మహారాష్ట్రలోని భారతీయ బార్ గర్ల్స్
యూనియన్ సుప్రీంలో పిటిషన్ దాఖలు చేసింది. 2005లోనే బార్లను మూసివేస్తూ వాటి లైసెన్సులను రద్దు చేయడంవల్ల సుమారు 75 వేలమంది డ్యాన్సర్లు, వర్కర్లు వీధిన పడ్డారని ఈ యూనియన్ పేర్కొంది. ఈ పిటిషన్‌పై గురువారం విచారణ జరగనుంది.
 
గత ఏడాది సుప్రీం కోర్టు బార్‌లలో సీసీటీవీలు ఏర్పాటు చేసి బార్ గర్ల్స్ ఆత్మగౌరవానికి భంగం కల్గించరాదని స్పష్టం చేసింది. బార్లు, రెస్టారెంట్లపై మహారాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న నిబంధనలు సడలించాలంటూ ముంబైలోని పలు బార్ యాజమాన్యాలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. దీంతో స్పందించిన సుప్రీంకోర్టు..బార్ లలో సీసీటీవీలు ఏర్పాటు చేయరాదని, బార్ గర్ల్స్ గౌరవం, అక్కడివచ్చే వ్యక్తుల ప్రైవసీని కాపాడలంటూ మహా ప్రభుత్వానికి సూచించింది. 
 
బార్లలలో మద్యం సరఫరాపై స్పందించిన కోర్టు... రాష్ట్రమంతా నిషేదం విధించకుండా కేవలం బార్లు, రెస్టారెంట్లలో లిక్కర్ ప్రొహిబిషన్ కుదరంటూ స్పష్టం చేసింది. అశ్లీల నృత్యాలు, అసాంఘిక కార్యకలపాలకు నిర్వహించకుండా బార్లు అర్థరాత్రి దాటాక 1.30గంటల దాకా తెరిచుకోవచ్చని తీర్పు చెప్పింది. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శుభ్ మన్ గిల్‌తో ప్రగ్యా జైశ్వాల్ ప్రేమ.. నిజమెంత?

రాబిన్‌హుడ్ తో ఈ క్రిస్మస్ మాదే : హీరో నితిన్

శ్రీ గాంధారిగా భయపెట్టించేందుకు వస్తున్న హన్సిక

ముఫాసా: ది లయన్ కింగ్ నుంచి ముఫాసా ప్రయాణంతో షారుఖ్ ఖాన్

వెంకటేష్, ఐశ్వర్య రాజేష్ లపై వెన్నెల రాత్రి నేపథ్యంలో సాంగ్ చిత్రీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments