Webdunia - Bharat's app for daily news and videos

Install App

హెలికాఫ్టర్‌లో ఎవరెవరు ప్రయాణించారంటే...

Webdunia
బుధవారం, 8 డిశెంబరు 2021 (15:47 IST)
తమిళనాడు రాష్ట్రంలోని కున్నూరులో ఇండియన్ ఆర్మీకి చెందిన అత్యాధునిక హెలికాఫ్టర్ కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 11 మంది మృతి చెందారు. అయితే ఈ హెలికాఫ్టరులో ప్రయాణించిన భారత త్రివిధ దళాధిపతి బిపిన్ రావత్, ఆయన సతీమణి మధులిక రావత్ పరిస్థితిపై స్పష్టత లేదు. 
 
మరోవైపు, కున్నూరు నుంచి వెల్లింగ్టన్‌లోని ఆర్మీ ట్రైనింగ్ సెంటరుకు ఈ హెలికాప్టర్ బయలుదేరిన కొద్దిసేపటికే అంటే బుధవారం మధ్యాహ్నం 11.40 గంటల సమయంలో జరిగింది. ఈ హెలికాప్టరులో ప్రయాణించిన 14 మంది వివరాలు వెల్లడయ్యాయి. 
 
వీరిలో బిపిన్ రావత్, మధులిక రావత్, బ్రిగేడియర్ ఎల్ఎస్.లిడ్డర్, లెఫ్టినెంట్ కల్నల్ హర్జీందర్ సింగ్, గుర్ సేవక్ సింగ్, జితేందర్  సింగ్, లాన్స్ నాయక్ వివేక్ కుమార్, లాన్స్ నాయక్ బి. సాయితేజ, హవల్దార్ సత్పాల్ ఉన్నారు. మరికొందరి పేర్లు తెలియాల్సివుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కర్మ ఏం చెబుతుందంటే... నయనతార ఆసక్తికర ట్వీట్

"వికటకవి"కి వ‌ర్క్ చేయ‌టం డిఫ‌రెంట్ ఎక్స్‌పీరియెన్స్‌: జోశ్యుల‌ గాయ‌త్రి దేవి

నందమూరి మోక్షజ్ఞ చరిష్మాటిక్ న్యూ స్టిల్‌ రిలీజ్

సోనూసూద్‌కు సంకల్ప్ కిరణ్ పురస్కారంతో సత్కారం

ఏఆర్ రెహ్మాన్-సైరా విడాకులు రద్దు అవుతాయా? సైరా లాయర్ ఏమన్నారు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments