Webdunia - Bharat's app for daily news and videos

Install App

పేపర్స్ లీక్ - టీచర్స్ రిక్రూట్‌మెంట్ పరీక్షలు రద్దు

Webdunia
శనివారం, 24 డిశెంబరు 2022 (18:58 IST)
ఉదయ్‌పూర్‌లోని టీచర్స్ రిక్రూట్‌మెంట్ పరీక్షలు రద్దయ్యాయి. టీచర్స్ రిక్రూట్‌మెంట్ పరీక్షలకు సంబంధించిన పేపర్ లీక్ కావడంతో ఈ పరీక్షలు రద్దు అయ్యాయి. టీచర్స్ కాంపిటీటివ్ ఎగ్జామినేషన్ 2022 కోసం రాజస్థాన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇటీవల షెడ్యూల్ జారీ చేసింది. 
 
ఈ క్రమంలో శనివారం జరగాల్సిన జీకే పరీక్ష పేపర్ లీకైంది. ఈ పరీక్షలు రాసేందుకు జలోర్ నుంచి 50మంది అభ్యర్థులు బస్సులో శుక్రవారం అర్థరాత్రి బస్సులో ప్రయాణించారు. 
 
ఈ సమాచారం అందుకున్న పోలీసులు సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా పూర్తి చేసిన జవాబు పత్రాలను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఈ మేరకు గ్యాంగ్ లీడర్, అతని అనుచరులతో పాటు అభ్యర్థులను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దర్శక దిగ్గజం భారతీరాజా కుమారుడు మనోజ్ హఠాన్మరణం

రామ్ చరణ్‌తో మళ్లీ రొమాన్స్ చేస్తారా? సమంత ఏం చెప్పిందో తెలుసా? (video)

Charan: రామ్ చరణ్ పుట్టినరోజున పెద్ది టైటిల్ ప్రకటిస్తారా? - తాజా అప్ డేట్

బ్యూటీ భామ నీలఖికి యంగ్ సెన్సేషన్ అవార్డ్

కన్నప్ప లో మల్లు పాత్రలో నటించిన రఘు బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

Coffee: చెడు కొలెస్ట్రాల్ స్థాయిని పెంచేసే కాఫీ.. ఎక్కువ తాగితే?

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

మహిళల్లో కేన్సర్ ముప్పుకు కారణం అదేనా?

తర్వాతి కథనం
Show comments