Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆర్కే నగర్‌ రేసులో అమ్మ నమ్మినబంటు.. తెలుగు వ్యక్తి మధుసూధన్

ఆర్కే నగర్ నియోజకవర్గంలో ఓ పన్నీర్ సెల్వం వర్గానికి చెందిన అన్నాడీఎంకే మాజీ ప్రిసీడియం ఛైర్మన్ ఇ.మధుసూదన్ పోటీ చేయనున్నారు. అమ్మ మృతితో ఖాళీ అయిన ఆర్కే నగర్ నియోజకవర్గంలో మధుసూదన్ పోటీ చేస్తారని ఓపీఎస

Webdunia
శుక్రవారం, 17 మార్చి 2017 (09:58 IST)
ఆర్కే నగర్ నియోజకవర్గంలో ఓ పన్నీర్ సెల్వం వర్గానికి చెందిన అన్నాడీఎంకే మాజీ ప్రిసీడియం ఛైర్మన్ ఇ.మధుసూదన్ పోటీ చేయనున్నారు. అమ్మ మృతితో ఖాళీ అయిన ఆర్కే నగర్ నియోజకవర్గంలో మధుసూదన్ పోటీ చేస్తారని ఓపీఎస్‌ గురువారం ప్రకటించారు. 
 
ఉత్తర చెన్నైలో ఉన్న ఆర్కే నగర్‌లో తెలుగువారు అధికంగా ఉండడం, మధుసూదన్‌కు అక్కడ పరిచయాలు అధికంగా ఉండటంతో అక్కడి నుంచి బరిలోకి దించాలని ఓపీఎస్ నిర్ణయించారు. ఈ సందర్భంగా మధుసూదన్ మాట్లాడుతూ... ఆర్‌కే నగర్‌లో తాను విజయం సాధించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
 
ఇకపోతే.. అన్నాడీఎంకే నేతల్లో జయ ఆగ్రహానికి గురికాని ఏకైక వ్యక్తి మధుసూధన్. జయకు నమ్మినబంటు. అందుకే ఎంతమందిని ఎన్ని పదవుల నుంచి మార్చినా మధుసూదన్‌ను మాత్రం శాశ్వతంగా ప్రిసీడియం చైర్మన్ పదవిలోనే జయ ఉంచారు. అయితే ఆమె మరణానంతరం ఓపీఎస్‌ బృందంతో జతకట్టిన మధుసూదన్... శశికళపై తిరుగుబాటు చేసిన సంగతి తెలిసిందే.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

#సింగిల్ సినిమాను పది మంది రిజెక్ట్ చేసినందుకు థ్యాంక్స్ చెప్పిన శ్రీవిష్ణు

కృష్ణ లీల తో వివి వినాయక్ కు తిరిగొచ్చిన కాలం అవుతుందా !

థియేటర్లపై తప్పుడు ప్రచారాలు నమ్మొద్దు: తెలంగాణ స్టేట్ ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్

రీయూనియన్‌ కథతో రుష్య, మిర్నా మీనన్ జంటగా డాన్ బాస్కో

మహేంద్రగిరి వారాహి కోసం డబ్బింగ్ స్టార్ట్ చేసిన సుమంత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

భారత్ లోకి రే-బాన్ మెటా గ్లాసెస్ మెటా ఏఐ ఇంటిగ్రేటెడ్, స్టైల్స్

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

ప్రతి ఉదయం నా హృదయం నీకై పుష్పించెనులే

తర్వాతి కథనం
Show comments