Webdunia - Bharat's app for daily news and videos

Install App

సెల్వంకు శశికళ చీమ కుట్టినా ప్రధాని మోదీ షాకిస్తారు... ప్లగ్ రెడీగా ఉన్నదట...

తమిళనాడు ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం అధికారానికి మరో నాలుగేళ్లూ ఢోకా లేదని అంటున్నారు. పెద్దమ్మ జయలలిత పోయాక చెన్నైలో చిన్నమ్మ శశికళ పోస్టర్లు ఎక్కడ చూసినా కనిపిస్తున్నాయి. అన్నాడీఎంకె పార్టీని నడిపించే శక్తి చిన్నమ్మకే ఉన్నదని కొనియాడుతున్న పార్టీ సీ

Webdunia
సోమవారం, 26 డిశెంబరు 2016 (15:25 IST)
తమిళనాడు ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం అధికారానికి మరో నాలుగేళ్లూ ఢోకా లేదని అంటున్నారు. పెద్దమ్మ జయలలిత పోయాక చెన్నైలో చిన్నమ్మ శశికళ పోస్టర్లు ఎక్కడ చూసినా కనిపిస్తున్నాయి. అన్నాడీఎంకె పార్టీని నడిపించే శక్తి చిన్నమ్మకే ఉన్నదని కొనియాడుతున్న పార్టీ సీనియర్లు, అమ్మ జయలలిత ఏలిన కుర్చీ కూడా కట్టబెడదామని ప్రయత్నించిన్నట్లు సమాచారం. మొన్నామధ్య పన్నీర్ సెల్వం ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో భేటీ అయిన సంగతి తెలిసిందే. 
 
అంతకుముందు రోజు రాత్రి అన్నాడీఎంకే పార్టీ సభ్యులందరూ తమిళనాడు ముఖ్యమంత్రి పోస్టును చిన్నమ్మకే కట్టబెట్టాలంటూ తీర్మానం చేశారట. ఈ తీర్మానానికి పన్నీర్ సెల్వం కూడా తలూపినట్లు సమాచారం. ఐతే ఆ మరుసటి రోజు ఢిల్లీ వెళ్లిన ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న పనులతోపాటు రాజకీయ సమస్యలను కూడా ఆయన దృష్టికి తీసుకెళ్లారట. దీనితో శశికళకు షాకిచ్చే నిర్ణయాలను ప్రధానమంత్రి మోదీ తీసుకున్నట్లు చెపుతున్నారు. ఇందులో భాగంగానే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మోహన్ రావు ఇంటిపై ఐటీ దాలు చేశారనీ, ఇంకా ఎక్కువ చేస్తే తదుపరి నేరుగా శశికళనే టార్గెట్ చేస్తారనే వానలు వినిపిస్తున్నాయి. కాబట్టి పన్నీర్ సెల్వం అధికారంలో వుండగా ఆయనకు ఎలాంటి ఢోకా ఉండదని అనుకుంటున్నారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పుష్పరాజ్ "పీలింగ్స్" పాట రెడీ.. హీట్ పెంచేసిన డీఎస్పీ.. బన్నీ పొట్టిగా వున్నాడే! (video)

కన్నడ బుల్లితెర నటి శోభిత ఆత్మహత్య.. కారణం ఏంటి?

డాల్బీ విజన్ 4కే, అట్మాస్ టెక్నాలజీలో క సినిమా : హీరో కిరణ్ అబ్బవరం

M4M చూసి కిల్ల‌ర్ ఎవ‌రో గెస్ చేస్తే లక్ష రూపాయలు బహుమతి : డైరెక్ట‌ర్ మోహన్ వడ్లపట్ల

రామ్ చ‌ర‌ణ్, జాన్వీ క‌పూర్‌, బుచ్చిబాబు సానా చిత్రంలో మున్నాభాయ్ దివ్వేందు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓట్స్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

విటమిన్ డి లభించే 5 పదార్థాలు, ఏంటవి?

గర్భాశయ క్యాన్సర్‌తో బాధ పడుతున్న 83 ఏళ్ల మహిళకు విజయవంతంగా చికిత్స

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

తర్వాతి కథనం
Show comments