Webdunia - Bharat's app for daily news and videos

Install App

దర్యాప్తు చేయకుండానే మమ్మల్ని నిందిస్తే ఎలా..? : పాక్

Webdunia
శుక్రవారం, 31 జులై 2015 (07:05 IST)
ఎటువంటి దర్యాప్తు లేకుండా, విచారణ లేకుండానే గురుదాస్‌పూర్ ఘటనకు పాల్పడినవారు పాకిస్తాన్ నుంచే వచ్చారని ఎలా మట్లాడుతారని పాక్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఖాజి ఖలీలుల్లా ప్రశ్నించారు. హతులైన ఉగ్రవాదులు పాకిస్థాన్ నుంచే వచ్చారని భారత కేంద్ర‌ హోంశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ రాజ్యసభలో ప్రకటించడాన్ని ఆయన తప్పుబట్టారు. రాజ్‌నాథ్ ప్రకటన చేసిన కొన్ని గంటల వ్యవధిలోనే పాక్ స్పందించింది. 
 
ఘటనపై దర్యాప్తు చేయకుండానే ఇతరులను వేలెత్తి చూపడం సమంజసం కాదని స్పష్టం చేసింది. దాడుల అనంతరం భారత్ వ్యవహరిస్తున్న తీరు పట్ల ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. గురుదాస్ పూర్ ఘటన దురదృష్టకరమని, పరస్పర సహకారం ద్వారానే టెర్రరిజాన్ని ఎదుర్కోగలమని వ్యాఖ్యానించడం విశేషం.

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

Show comments